Song no:
యేసయ్యకు మేమెంతో ప్రియమైన వారము
ఆ తండ్రి ప్రేమించిన దేవుని పిల్లలము
దేవునికి ప్రియులము-దేవుని పిల్లలము
1.ఆయన అరచేతిలోచెక్కబాడినవారము
ఆయన పోలికలో చేయబడినవారము
2.ఆయన రక్తంలోకడగబడినవారము
ఆయన నామంలో నిలువబడినవారము
-->
1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...
No comments:
Post a Comment