Song no:
దేవా మా ప్రార్థన వినవా
ఆవేదన ఆలకించవా
నీ ప్రజల కన్నీరు చూచి
దాటి వెళ్లకు ప్రభువా
మా దేశ క్షేమము చూసే
ఆశ్రయమైన దేవుడవు
సుర్యుడే లేక వేకువ రాదే
కెరటాలు లేక సాగరము కాదే
నీవు లేక జీవించగలమా
కానరాక వ్యాధి మూలం
దేశమంత శిలగ మారే
కనులకాంతి చీకటాయే
దేశశాంతి మూగబోయే
జనులఘోష గగనమంతే
ఘోర శిక్ష బారమాయే
నీవే రావా కన్నీరు చూసి
రక్షింపుము మా దేశమును
దయ చూపవా యేసయ్య
Song no:
Devaa Maa Praarthana Vinavaa
Aavedhana Aalakinchavaa
Nee Prajala Kanneeru Choochi
Daathi Vellaku Prabhuvaa
Maa Dhesha Kshemamu Choose
Aasrayamaina Devudavu
Suryude Leka Vekuva Raade
Kerataalu Leka Saagaramu Kaade
Neevu Leka Jeevinchagalamaa
Kaanaraaka Vyaadhi Moolam
Deshamantha Silaga Maare
Kanulakaanthi Cheekataaye
Deshashanthi Moogaboye
Janulaghosha Gaganamanthe
Ghora Siksha Baaramaaye
Neeve Raavaa Kanneeru Choosi
Rakshinpumu Maa Deshamunu
Song no:
దీనుడా అజేయుడా
ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా
ఆనంద నిలయమా } 2
జీవదాతవు నీవని
శృతిమించి పాడనా
జీవధారవు నీవని
కానుకనై పూజించనా } 2
అక్షయ దీపము నీవే
నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే
నా స్తుతులర్పించెద నీకే || దీనుడా ||
సమ్మతిలేని సుడిగుండాలే
ఆవరించగా
గమనములేని పోరాటాలే
తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల
సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి
సిలువచాటునే దాచావు } 2
సంతోషము నీవే
అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే
వజ్రసంకల్పము నీవే || దీనుడా ||
సత్య ప్రమాణము నెరవేర్చుటకే
మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన
సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో
హృదయార్చనే చేసేద
కరుణనీడలో కృపావాడలో
నీతో ఉంటే చాలయ్యా } 2
కర్తవ్యము నీవే
కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే
విజయశిఖరము నీవేగా || దీనుడా ||
ఊహకందని ఉన్నతమైనది
దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది
నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై
మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నిధిలో
క్రొత్త కీర్తనే పాడెదను} 2
ఉత్సాహము నీవే
నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో
ఊహలపల్లకి నీవేగా || దీనుడా ||
Deenudaa ajaeyuDaa
aadaraNa kiraNamaa
poojyuDaa paripoorNuDaa
aanaMda nilayamaa
jeevadaatavu neevani
SRtimiMchi paaDanaa
jeevadhaaravu neevani
kaanukanai poojiMchanaa
akshaya deepamu neevae
naa rakshaNa SRMgamu neevae
svaraarchana chaesida neekae
naa stutularpiMcheda neekae || Deenuda ||
sammatilaeni suDiguMDaalae
aavariMchagaa
gamanamulaeni pOraaTaalae
tarumuchuMDagaa
nirupaedanaina naayeDala
saMdaehamaemi laekuMDaa
haetuvaelaeni praema choopiMchi
siluvachaaTunae daachaavu
saMtOshamu neevae
amRta saMgeetamu neevae
stutimaalika neekae
vajrasaMkalpamu neevae || Deenuda ||
satya pramaaNamu neravaerchuTakae
maargadarSivai
nityanibaMdhana naatO chaesina
satyavaMtuDaa
virigi naligina manassutO
hRdayaarchanae chaesaeda
karuNaneeDalO kRpaavaaDalO
neetO uMTae chaalayyaa
kartavyamu neevae
kanula paMDuga neevaegaa
viSvaasamu neevae
vijayaSikharamu neevaegaa || Deenuda ||
oohakaMdani unnatamainadi
divyanagaramae
spaTikamu pOlina suMdaramainadi
neeraajyamae
aa nagaramae lakshyamai
mahimaatmatO niMpinaavu
amaralOkaana neesannidhilO
krotta keertanae paaDedanu
utsaahamu neevae
nayanOtsavaM neevaegaa
ullaasamu neelO
oohalapallaki neevaegaa || Deenuda ||
Song no:
నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపాద నీవేనయ్యా } 2
మారని మమతల మహనీయుడ } 2
కీర్తించి నిన్నే ఘనపరతునయ్య - మనసార నిన్నే ప్రేమింతునయ్య } 2 || కీర్తించి నిన్నే ||
మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం } 2
నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను } 2
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను } 2 || కీర్తించి నిన్నే ||
వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం
నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే
ఏమని వర్ణింతును నీ కృపలను || కీర్తించి నిన్నే ||
మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం } 2
సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము యేసయ్య నిన్ను చూచి హర్షింతును } 2
భువినేలు రాజ నీ నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం || కీర్తించి నిన్నే ||
Nallo Nivasinchey Na Yesayya - Manohara Sampadha Neveynayya
Marani Mamathalla Mahaneyuda } 2
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya !! || Nallo Nivasinchey ||
Madhuramainadhi Ne Sneha Bandham - Mahimaga Nanu Marchina Vainam } 2
Ne Chupulley Nanu Kachenu - Ne Bahuvey Nanu mosenu } 2
Yemichi Ne Runamu Ney Therchanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthuanayya || Nallo Nivasinchey ||
Vinayabhavamu Ganathaku Mullam - Nuthana Jeevamullo Nadupu Margam } 2
Na Vinapam Vinavulley - Arudhinchelley Ne Varamulley } 2
Yemani Varninthu Ne Krupallanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya !! || Nallo Nivasinchey ||
Mahimagalladhi Ne Dhivya thejam - Thejovasulla Parishuda Swasthyam } 2
Siyonullo Cherallaney Na Ashayam Neraverchumu } 2
Yesayya Ninu chuchi Harshinthuney
Bhuvinellu Raja Nekey Na Vandhanam
Dhivinellu Raja Velladhi Vandhanam!! || Nallo Nivasinchey ||
Telugu
English
Song no:
ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నాయేసయ్యా స్తోత్రార్హుడా } 2
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై || ఆనందం ||
పదేపదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా } 2
కలవరాల కోటలో – కన్నీటి బాటలో } 2
కాపాడే కవచముగా – నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా – స్తోత్ర గీతమా || ఆనందం ||
నిరంతరం నీవే వెలుగుని – నిత్యమైన స్వాస్థ్యం నీదని } 2
నీసన్నిధి వీడక – సన్నుతించి పాడనా } 2
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే – జీవ వాక్యమే || ఆనందం ||
సర్వ సత్యమేనా మార్గమై – సంఘ క్షేమమేనా ప్రాణమై } 2
లోకమహిమ చూడక – నీజాడను వీడక } 2
నీతోనే నిలవాలి – నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం || ఆనందం ||
Song no:
Aanandam Neelone – Aadhaaram Neevegaa
Aashrayam Neelone – Naa Yesayyaa.. Sthothraarhudaa } 2
Arhathe Leni nannu – Preminchinaavu
Jeevinthu Ilalo – Nee Kosame.. Sakshyaardhamai
|| Aanandam ||
Pade Pade ninne Cheragaa
Prathikshanam Neeve Dhyaasagaa } 2
Kalavaraala Kotalo – Kanneeti Baatalo } 2
Kaapaade Kavachamgaa – Nannu Aavarinchina
Divya Kshethramaa – Sthothra Geethamaa || Aanandam ||
Nirantharam Neeve Velugani
Nithyamaina Swaasthyam Needani } 2
Nee Sannidhi Veedaka – Sannuthinchi Paadanaa } 2
Nee Korake Dhwajametthi Ninnu Prakatinchinaa
Sathya Vaakyame – Jeeva Vaakyame || Aanandam ||
Sarva Sathyame Naa Maargamai
Sangha Kshemame Naa Praanamai } 2
Loka Mahima Choodaka – Nee Jaadalu Veedaka } 2
Neethone Nilavaali Nithya Seeyonulo
Ee Darshanam – Naa Aashayam || Aanandam ||