50
Showing posts with label
David 🎤
.
Show all posts
Showing posts with label
David 🎤
.
Show all posts
Yehovaa Naaku Velugaaye యెహోవా నాకు వెలుగాయె
332
యెహోవా నాకు వెలుగు
Song no:
యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయ్యె
నేను ఎవరికీ ఎన్నడు భయపడను } 2
నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించే } 2
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను } 2
|| యెహోవా ||
నా కొండయు నా కోటయు
నా ఆశ్రయము నీవే } 2
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను } 2
|| యెహోవా ||
నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడచినను } 2
ఆపత్కాలములో చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును } 2
|| యెహోవా ||
Song no:
Yehovaa Naaku Velugaaye
Yehovaa Naaku Rakshanaye
Naa Praana Durgamayye
Nenu Evariki Ennadu Bhayapadanu } 2
Naaku Maargamunu Upadeshamunu
Aalochana Anugrahinche } 2
Nenellappudu Prabhu Sannidhilo
Sthuthi Gaanamu Chesedhanu } 2
|| Yehovaa ||
Naa Kondayu Naa Kotayu
Naa Aashrayamu Neeve } 2
Nenellappudu Prabhu Sannidhilo
Sthuthi Gaanamu Chesedhanu } 2
|| Yehovaa ||
Naa Thalliyu Naa Thandriyu
Okavela Vidachinanu } 2
Aapathkaalamulo Cheyi Viduvakanu
Yehovaa Nannu Cheradheeyunu } 2
|| Yehovaa ||
యెహోవా నాకు వెలుగాయె Yehovaa Naaku Velugaaye
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)