14 59
రాగం - సావేరి
(23-వ దావీదు కీర్తన)
తాళం - త్రిపుట
Showing posts with label Naakemi koddhuva. Show all posts
Showing posts with label Naakemi koddhuva. Show all posts
Jayamu kreethanalu jaya shabdhamutho జయము కీర్తనలు- జయశబ్దముతో రయముగ
Song no: 70
జయము కీర్తనలు- జయశబ్దముతో రయముగ పాడండి - జయము జయమాయెను లెండి-జయమే క్రీస్తుని చరిత్ర యంతట జయమే మరణమున గూడ జయమే నిత్యమును సద్విలాస్
యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే - ఎల్లవారికౌను - కోరిన యెల్ల వారికౌను వేడిన
యెల్లవారికౌను - నమ్మిన యెల్ల వారికౌను = యేసు పేరే మీ చిక్కులపైన వేసికొన్న జయము - జయమని వ్రాసికొన్న
జయము సద్విలాస్ ||జయ||
జయము రాకపూర్వంబే - జయమను జనులకు జయమౌను-స్తుతించు జనులకు జయమౌను -
స్మరించు జనులకు జయమౌను ప్రకటించు జనులకు జయమౌను = జయము జయమని
కలవరించిన జయమే బ్రతుకెల్ల యికనప జయ పదమేకల్ల సద్విలాస్ ||జయ||
అక్షయ దేహము దాల్చితినీవు - ఆనందమొందుమీ లక్షల కొలది శ్రమలు వచ్చిన -
లక్ష్యము పెట్టకుమీ = నీవు - లక్ష్యము పెట్టకుమీ - సద్విలాస్ ||జయ||
తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు,తుక్కు, తుక్కు = అపాయమేమియురాదు
నీకు అది నీకు లొక్కు- నిజముగ అది నీకు లొక్కు సద్విలాస్ ||జయ||
వచ్చివేసిన దేవుని సభకు - చేరుదమురండి = త్వరలో యేసును కలిసికొని విని - దొరలౌదమురండి -
నిజముగా - దొరలౌదమురండి సద్విలాస్ ||జయ||
జయము కీర్తనలు- జయశబ్దముతో రయముగ పాడండి - జయము జయమాయెను లెండి-జయమే క్రీస్తుని చరిత్ర యంతట జయమే మరణమున గూడ జయమే నిత్యమును సద్విలాస్
-
jayamu keertanalu- jayaSabdamutO rayamuga paaDaMDi - jayamu
jayamaayenu leMDi-jayamae kreestuni charitra yaMtaTa jayamae maraNamuna gooDa
jayamae nityamunu sadvilaas^
- yaesukreestu prabhuvoMdina jayamae - ellavaarikaunu - kOrina yella vaarikaunu vaeDina yellavaarikaunu - nammina yella vaarikaunu = yaesu paerae mee chikkulapaina vaesikonna jayamu - jayamani vraasikonna jayamu sadvilaas^ ||jaya||
- jayamu raakapoorvaMbae - jayamanu janulaku jayamaunu-stutiMchu janulaku jayamaunu - smariMchu janulaku jayamaunu prakaTiMchu janulaku jayamaunu = jayamu jayamani kalavariMchina jayamae bratukella yikanapa jaya padamaekalla sadvilaas^ ||jaya||
- akshaya daehamu daalchitineevu - aanaMdamoMdumee lakshala koladi Sramalu vachchina - lakshyamu peTTakumee = neevu - lakshyamu peTTakumee - sadvilaas^ ||jaya||
- tupaaki baaMbu katti ballemu tukku,tukku, tukku = apaayamaemiyuraadu neeku adi neeku lokku- nijamuga adi neeku lokku sadvilaas^ ||jaya||
- vachchivaesina daevuni sabhaku - chaerudamuraMDi = tvaralO yaesunu kalisikoni vini - doralaudamuraMDi - nijamugaa - doralaudamuraMDi sadvilaas^ ||jaya||
Kraisthava sangama Ghana karyamulu cheyu kalamu క్రైస్తవ సంఘమా - ఘనకార్యాములు చేయు - కాలము వచ్చెను
"యేసుక్రీస్తు ప్రేమించి తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి, గొప్పకార్యాలు చేసే ఘనతనిచ్చాడు. "
క్రైస్తవ సంఘమా - ఘనకార్యాములు చేయు - కాలము వచ్చెను తెలుసునా - 2
క్రీస్తు ప్రభువు నీ - క్రియల మూలంబుగా - కీర్తి పొందునని తెలుసునా - 2
కీడు నోడింతువు తెలుసునా - కిటుకు విడగొట్టుదువు తెలుసునా
1. పరమ ధర్మంబులు - భాషలన్నిటి యందు - ప్రచురింతువని నీకు తెలుసునా - 2
నరుల రక్షకుడొక్క - నజరేతు యేసని - నచ్చచెప్పుదువని తెలుసునా - 2
నడిపింతువని నీకు తెలుసునా - నాధుని చూపింతువు తెలుసునా
2. యేసుని విషయాలు - ఎరుగని మానవులు - ఎచటనుండరని తెలుసునా - 2
యేసులో చేరని ఎందరో యుందురు - ఇదియూ కూడా నీకు తెలుసునా - 2
ఇదియే నా దుఃఖము తెలుసునా - ఇదియే నీ దుఃఖము తెలుసునా
3. నిన్ను ఓడించిన - నిఖిల పాపములను - నీవే ఓడింతువు తెలుసునా - 2
అన్ని ఆటంకములు - అవలీలగా దాటి - ఆవలకు చేరెదవు తెలుసునా - 2
అడ్డురారేవ్వరు తెలుసునా - హాయిగా నుందువు తెలుసునా
4. ఏ జబ్బునైననూ - యేసు నామము చెప్పి - ఎగురగొట్టెదవని తెలుసునా - 2
భూజనులు చావంగా - బోయి జీవము ధార - పోసి బ్రతికించెదవు తెలుసునా - 2
పూని బ్రతికించెదవు తెలుసునా - పునరుత్థానమిదియే తెలుసునా
5. బిడియమెందుకు నీకు - భీతి కలుగదు పరుల - పై తీర్పు తీర్చెదవు తెలుసునా - 2
పుడమి యంతట వ్యాప్తి - పొందెదవు నీ యెదుట - బడి నిల్వదాయుధము తెలుసునా - 2
జడియూ శత్రువు నీకు తెలుసునా - కడకు నీకే జయము తెలుసునా

Deva sthothra ganamul pai dhivya sthalamulo దేవస్తోత్ర గానముల్ ఫై దివ్య స్టలములో
Song no: 20
క్రిస్మస్ ప్రవచనముల నెరవేర్పు
- దేవస్తొత్రగానముల్ పై - దివ్యస్థలములో - దేవమారుగానముల్
భూ - దేశస్థలములో - దేవలోకపావనులను - దీన నరులను
బోవజూడ భువి దివి క్రిస్మస్
- అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో పవ్వళించి యున్న దేవ బాలయేసులో = ఇవ్విధముగ సఫలమాయే - ఈదినంబున నవ్వుమోము - నరుని కబ్బెను || దేవ ||
- షేము దేవ వందనంబు - చెప్పబడియెను భూమి స్తుతుల నందు కొనెడి - పూజనీయుడు = భూమిపైన నరుడుగాను - బుట్టవచ్చెను భూమి క్రిస్మస్ - బోగమొందెను || దేవ ||
- అందరి వంశంబులు నీ - యందుదేవెన - బొందునంచు నబ్రామునకు నందెనువాక్కు = అందెక్రీస్తు యూదులకును అన్యజనులకున్ విందుక్రిస్మస్ - విశ్వమంతటన్ || దేవ ||
- షీలో వచ్చువరకు యూదాలో నిలుచుచు - నేలురాజు దండ ముండు నెపుడు తొలగదు = నేలమీద నిత్యశాంతి పాలనజేయ పాలకుండౌ - బాలుడు - జన్మించెన్ || దేవ ||
- అక్షయమగు చుక్కయొకటి - యాకోబులో - లక్షణముగ బుట్ట వలయునుధాత్రిపై - రక్షణార్ధులే సదా ని - రీక్షించెడు నక్షత్రం బగు రక్షకుడుదయించె || దేవ ||
- పుట్టవలయు మోషేవంటి - పూర్ణ ప్రవక్త - ఎట్టివారలైన నెరుగ నట్టి ధర్మముల్ - దిట్టముగను స్థాపింప దేవపుత్రుడు - పుట్టెన్ గొప్ప - బోధకుడాయెను || దేవ ||
- మరియ పుత్ర నామ - మిమ్మానుయేలగున్ - నరులకు దేవుండెతోడు నిరతమువరకున్ - దరినిదేవుడుండుగాన - వెరవమెన్నడున్ పరమ దేవుని సహవాసము లభించున్ || దేవ ||
- మననిమిత్తమైన శిశువు - మహిని బుట్టెను - చనువుగ దరిజేర శిశువు - స్వామియాయెను = తనువు రక్షణను గణింప - వెనుకదేయదు వినయభూషణులకు - వేళవచ్చెను || దేవ ||
- మొలకలెత్తవలె యెషయి - మొద్దునందున - ఫలములేని మోడు నరుల - వంశవృక్షము = విలువగలుగు నిత్యజీవ - ఫలములిడుటకై కళగల జన్మార్ధకరుడు వచ్చెను || దేవ ||
- కలులు చీకటిన్ నడుచుచు - వెలుగుచూచిరి పలువిధంబులైన యట్టి పాపచీకటుల్ = తొలగజేసి శుద్ధకాంతి - కలుగజేయును - వెలుగుగా దేవుడు - వెలసె ధాత్రిలో || దేవ ||
- అల్పమైన బెత్లెహేము - నందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ - నిజచరిత్రను = అల్పులందు సైతమల్పమైనయూళ్ళలో స్వల్పరక్షస్థాపకుడై వచ్చె || దేవ ||
- ఆడితప్పనట్టిదేవ - అనంతస్తొత్రముల్ - నాడు పల్కువాగ్ధానముల నన్నిటిన్ = నేడు నెరవేర్చినావు నీ సుతునంపి కీడుల్ బాపు క్రిస్మసుగల్గె || దేవ ||
- నీ నిజవాగ్ధత్తములను - నిత్యము నమ్మి - వాని నెరవేర్పులు విని - వట్టివి యనక = మానసమున ననుభవించు - మనసు - నీయుమని - దానమూల్య - జ్ఞానమొసగుమీ || దేవ ||
- గగనమందు క్రిస్మసుండు - గానకీర్తులౌ - జగతియందు క్రిస్మసుండు స్థవముగల్గుత = యుగయుగములవరకు త్రైకు - డొందు ప్రణుతులు సొగసుగ బరిగెడు - చోద్యగీతముల్ || దేవ ||
- avvakichchinaTTi vaakku - adigO toTTilO pavvaLiMchi yunna daeva baalayaesulO = ivvidhamuga saphalamaayae - eedinaMbuna navvumOmu - naruni kabbenu || daeva ||
- shaemu daeva vaMdanaMbu - cheppabaDiyenu bhoomi stutula naMdu koneDi - poojaneeyuDu = bhoomipaina naruDugaanu - buTTavachchenu bhoomi krismas^ - bOgamoMdenu || daeva ||
- aMdari vaMSaMbulu nee - yaMdudaevena - boMdunaMchu nabraamunaku naMdenuvaakku = aMdekreestu yoodulakunu anyajanulakun^ viMdukrismas^ - viSvamaMtaTan^ || daeva ||
- sheelO vachchuvaraku yoodaalO niluchuchu - naeluraaju daMDa muMDu nepuDu tolagadu = naelameeda nityaSaaMti paalanajaeya paalakuMDau - baaluDu - janmiMchen^ || daeva ||
- akshayamagu chukkayokaTi - yaakObulO - lakshaNamuga buTTa valayunudhaatripai - rakshaNaardhulae sadaa ni - reekshiMcheDu nakshatraM bagu rakshakuDudayiMche || daeva ||
- puTTavalayu mOshaevaMTi - poorNa pravakta - eTTivaaralaina neruga naTTi dharmamul^ - diTTamuganu sthaapiMpa daevaputruDu - puTTen^ goppa - bOdhakuDaayenu || daeva ||
- mariya putra naama - mimmaanuyaelagun^ - narulaku daevuMDetODu niratamuvarakun^ - darinidaevuDuMDugaana - veravamennaDun^ parama daevuni sahavaasamu labhiMchun^ || daeva ||
- mananimittamaina SiSuvu - mahini buTTenu - chanuvuga darijaera SiSuvu - svaamiyaayenu = tanuvu rakshaNanu gaNiMpa - venukadaeyadu vinayabhooshaNulaku - vaeLavachchenu || daeva ||
- molakalettavale yeshayi - moddunaMduna - phalamulaeni mODu narula - vaMSavRkshamu = viluvagalugu nityajeeva - phalamuliDuTakai kaLagala janmaardhakaruDu vachchenu || daeva ||
- kalulu cheekaTin^ naDuchuchu - veluguchoochiri paluvidhaMbulaina yaTTi paapacheekaTul^ = tolagajaesi SuddhakaaMti - kalugajaeyunu - velugugaa daevuDu - velase dhaatrilO || daeva ||
- alpamaina betlehaemu - naMduna kreestu nilpavalenu tanadu janma - nijacharitranu = alpulaMdu saitamalpamainayooLLalO svalparakshasthaapakuDai vachche || daeva ||
- aaDitappanaTTidaeva - anaMtastotramul^ - naaDu palkuvaagdhaanamula nanniTin^ = naeDu neravaerchinaavu nee sutunaMpi keeDul^ baapu krismasugalge || daeva ||
- nee nijavaagdhattamulanu - nityamu nammi - vaani neravaerpulu vini - vaTTivi yanaka = maanasamuna nanubhaviMchu - manasu - neeyumani - daanamoolya - j~naanamosagumee || daeva ||
- gaganamaMdu krismasuMDu - gaanakeertulau - jagatiyaMdu krismasuMDu sthavamugalguta = yugayugamulavaraku traiku - DoMdu praNutulu sogasuga barigeDu - chOdyageetamul^ || daeva ||
దేవస్తోత్ర గానముల్ ఫైదివ్య స్టలములో
దేవమారు గానముల్ భూదేశ స్టలములో
దేవలోక పావనులను దీన నరులను –బ్రోవ జూడ భువి దివి క్రిస్మస్
అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టిలో - పవ్వలించియున్న దేవా
బాలయేసులో – ఇవ్విధముగా సఫలమాయే ఈ దినంబున
నవ్వ మోము నరునికబ్బెను(దేవ)
షేముదేవ వందనంబు చెప్పబడియెను -
భూమి క్రిస్మస్ భోగమొందెను (దేవ)
అక్షయమగు చుక్కఒకటి యాకోబులో- లక్షణముగ
బుట్టవలయును ధాత్రిపై - రక్షణార్ధులే సదా నిరీక్షించెడు
నక్షత్రంబగు రక్షకుడుదయించె
daevastotragaanamul^ pai - divyasthalamulO - daevamaarugaanamul^ bhoo - daeSasthalamulO - daevalOkapaavanulanu - deena narulanu bOvajooDa bhuvi divi krismas^
Nannu dhiddhumu chinna prayamu నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా
Jagan
A.R Stevenson
Bilmoria
A.R Stevenson
Bilmoria
Song no: 325
నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను||
నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను||
దూరమునకు బోయి నీ దరి – జేర
నైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా ||నన్ను||
నేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా ||నన్ను||
మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా
నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను||
నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను||
చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా
నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా ||నన్ను||
నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా ||నన్ను||
జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా
నీవు జ్ఞానము గల తండ్రి మంచు – జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను||
నీవు జ్ఞానము గల తండ్రి మంచు – జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను||
కొద్ది నరుడను దిద్ది నను నీ – యొద్ద జేర్చుము నాయనా
నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా ||నన్ను||
నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా ||నన్ను||
ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా
నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా ||నన్ను||
నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా ||నన్ను||
శత్రువగు సాతాను నన్ను – మిత్రు జేయను నాయనా
యెన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రముల కో నాయనా ||నన్ను||
యెన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రముల కో నాయనా ||నన్ను||
వాసిగా నే బాప లోకపు – వాసుడ
నో నాయనా
నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||
నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||
Nannu Diddumu Chinna Prayamu – Sannuthundagu Naayanaa
Neevu Kanna Thandri Vanuchu Nenu – Ninnu Cherithi Naayanaa ||Nannu||
Neevu Kanna Thandri Vanuchu Nenu – Ninnu Cherithi Naayanaa ||Nannu||
Dooramunaku Boyi Nee Dari – Jera Naithini Naayanaa
Nenu Kaaru Moorkhapu Pillanai Kaa – Radavi Dirigithi Naayanaa ||Nannu||
Nenu Kaaru Moorkhapu Pillanai Kaa – Radavi Dirigithi Naayanaa ||Nannu||
Manchi Maargamu Ledu Naalo – Marana Paathrunda Naayanaa
Nenu Vanchithunda Naithini Pra-panchamanduna Naayanaa ||Nannu||
Nenu Vanchithunda Naithini Pra-panchamanduna Naayanaa ||Nannu||
Chaala Maarulu Thappipothini – Melu Gaanaka Naayanaa
Naa Chaala Morala Naalakinchumu – Jaaligala Naa Naayanaa ||Nannu||
Naa Chaala Morala Naalakinchumu – Jaaligala Naa Naayanaa ||Nannu||
Gnaana Manthayu Baadu Chesi – Kaana Naithini Naayanaa
Neevu Gnaanamu Gala Thandri Vanchu – Gnapthi Vachchenu Naayanaa ||Nannu||
Neevu Gnaanamu Gala Thandri Vanchu – Gnapthi Vachchenu Naayanaa ||Nannu||
Koddi Narudanu Diddi Nanu Nee – Yodda Jerchumu Naayanaa
Nee Yodda Jerchi Buddhi Cheppumu – Moddu Naithini Naayanaa ||Nannu||
Nee Yodda Jerchi Buddhi Cheppumu – Moddu Naithini Naayanaa ||Nannu||
Ekkadanu Neevanti Maargamu – Neruga Naithini Naayanaa
Nee Rekka Chaatuna Nannu Jerchi – Chakkaparachumu Naayanaa ||Nannu||
Nee Rekka Chaatuna Nannu Jerchi – Chakkaparachumu Naayanaa ||Nannu||
Shathruvagu Saathaanu Nannu – Mithru Jeyanu Nayanaa
Yenno Soothramulu Galpinchenu Naa – Nethramula Ko Naayanaa ||Nannu||
Yenno Soothramulu Galpinchenu Naa – Nethramula Ko Naayanaa ||Nannu||
Vaasigaa Ne Baapa Lokapu – Vaasuda No Naayanaa
Nee Daasulalo Nokanigaa Nanu Jesi Kaavumu Naayanaa ||Nannu||
Nee Daasulalo Nokanigaa Nanu Jesi Kaavumu Naayanaa ||Nannu||
Thanuvu nadhidhigo gai konumi yo prabhuva తనువు నాదిదిగో గై కొనుమీ యో ప్రభువా
Song no: 440
తనువు నాదిదిగో గై - కొనుమీ యో
తనువు నాదిదిగో గై - కొనుమీ యో
దినములు క్షణములు - దీసికొనియవి
నీదు వినతిన్ బ్రవహింప జే-యను
శక్తి నీయుమీ ||తనువు||
1
ఘనమైన నీ ప్రేమ - కారణంబున
నీకై - పనిచేయ జేతులివిగో
యనయంబు నీ విషయ - మై
సొగసుగా జురుకు-దనముతో బరుగెత్త్త
వినయ పాదములివిగో ||తనువు||
2
స్వరమిదిగో కొనుమీ - వరరాజ నిను
గూర్చి - నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవులివిగో
మహనీయమైన నీ-పరిశుద్ధ వార్తతో
బరిపూర్ణముగ నింపు ||తనువు||
3
వెండి పసిడియివిగో - వీసమైనను
నాకై - యుండవలెనని కోరను
నిండైన నీ యిష్ట-నియమంబు చొప్పున
మెండుగ వాడ
బరి-మితియౌజ్ఞానంబిదిగో ||తనువు||
4
నా యిష్ట మిదిగో యిది - నీ
యిష్టముగ జేయ-నా యిష్టమిక గాదది
నా యిచ్ఛ యున్నట్టి నా
హృదయ మిదిగో నీ
కే యియ్యది
రాజ-కీయ సింహాసనమౌ ||తనువు||
5
ఉన్న నా ప్రేమ నీ - సన్నిధానముననే
నెన్నడు ధారవోయన్ నన్ను నీ వానిగ
నాథా గైకొను మిపుడు - చెన్నుగ నీ
వశమై స్థిరముగ నుండెద ||తనువు||
Subscribe to:
Posts (Atom)