Song no: 186
HD
ఆరాధన స్తుతి ఆరాధన
ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన
తండ్రియైన దేవా-కుమారుడైన ప్రభువా - పరిశుద్దాత్మ దేవా
త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన } 2
సర్వసృష్టికి ఆధారుడా-సకలజీవుల పోషకుడా } 2
సీయోనులోనుండి దీవించువాడవు
సదాకాలము జీవించువాడవు
సాగిలపడినే నమస్కరించి
సర్వదా నిను కొనియాడేద-నిన్నే కీర్తించెద } 2 || తండ్రియైన ||
సార్వత్రిక...
Showing posts with label Vijaya sheeluda - విజయశీలుడా. Show all posts
Showing posts with label Vijaya sheeluda - విజయశీలుడా. Show all posts