Song no:
ఓరన్న… ఓరన్నయేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న||
చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2)
అద్వితీయుడు ఆదిదేవుడుఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న||
పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2)
పరిశుద్దుడు...
Showing posts with label K. Yehoshua Kamalakar. Show all posts
Showing posts with label K. Yehoshua Kamalakar. Show all posts