Aha anandhame maha santhoshame yesu ఆహా ఆనందమే మహా సంతోషమే

ly
0
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2)       ||ఆహా||
యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)      ||ఆనందమే||
మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)    ||ఆనందమే||
తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)        ||ఆనందమే||

Post a Comment

0Comments

Post a Comment (0)