Home Nibhandhana Dwani 2 📀 యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా personly February 03, 2024 0 share యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా .....! నిన్నే , నిన్నే - నే కొలుతునయ్యా ; నీవే ,నీవే - నా రాజువయ్యా యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా ! కొండలలో ,లోయలలో - అడవులలో ,ఎడారులలో నన్ను గమనించి నావ - నన్ను నడిపించినావా (2) || యేసయ్యా || ఆత్మియులే నన్ను అవమానించగ - అన్యులే నన్ను అపహసింపగా అండ నీవెఇతివయ్యా - నా కొండ నీవే యేసయ్యా (2) || యేసయ్యా || మరణఛాయలొ మెరిసిన నీ ప్రేమ - నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరిచెనయ్యా - నిన్నే ఘనపరతునయ్యా (2) || యేసయ్యా || వంచన వంతెన ఒరిగిన భారాన - పొసగక విసిగిన విసిరే కెరటాలు అలలు కడతేర్చినావా - నీ వలలో నను మోసినావా (2) || యేసయ్యా || Yesayyaa.. Yesayyaa.. Yesayyaa.. Yesayyaa.. Ninne Ninne Ne Koluthunayyaa Neeve Neeve Naa Raajuvayyaa (2) Yesayya Yesayya Yesayyaa… Kondalalo Loyalalo Adavulalo Edaarulalo (2) Nannu Gamaninchinaavaa Nannu Nadipinchinaavaa (2) || Yesayyaa || Aathmeeyule Nannu Avamaaninchagaa Anyule Nannu Apahasinchagaa (2) Anda Neevaithivayyaa Naa.. Konda Neeve Yesayyaa (2) || Yesayyaa || Marana Chaayalalo Merisina Nee Prema Naligina Brathukuna Kurisina Nee Krupa (2) Nannu Balaparachenayyaa Ninne Ghanaparathunayyaa (2) || Yesayyaa || Vanchena Vanthena Odigina Bhaaraana Osagaka Visigina Visire Kerataana (2) Kalalaa Kadatherchinaavaa Nee Valalo Nanu Mosinaavaa (2) || Yesayyaa || Tags K. Raja Babu ✍K. Raja Babu 🎤Nibhandhana Dwani 2 📀 Facebook Twitter Whatsapp Newer Older