Preminchavu nannu poshinchavu nakai siluvapai ప్రేమించావు నన్ను పోషించావు – నాకై సిలువపై ప్రాణమిచ్చావు
Song no:
ప్రేమించావు నన్ను పోషించావు – నాకై సిలువపై ప్రాణమిచ్చావు/2/
నాకై సిలువపై బాధ నొందావు – నాకై సిలువపై రక్తమిచ్చావు /2/ప్రేమిం /
1. నా తలంపులను బట్టే నీతలకు ముళ్ళు
నే చేసిన హత్యలకే నీ చేతుల మేకులు/2/
పాపిని ఆదరించావు నాసిలువ – నీవీపు పై మోసావు/2/ప్రేమిం/
2. నాకాళ్ళ నడకలకై నీ కాళ్ళకు సీలలు
నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము
పాపిని...
Prema yesayya prema maranidhi maruvanidhi veedanidhi ప్రేమ యేసయ్య ప్రేమా మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ
Song no:
HD
ప్రేమ.. యేసయ్య ప్రేమా } 2
మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ } 2
తల్లి మరచిన గానీ - నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గానీ - నను విడువనన్న ప్రేమ } 2
నేనేడుస్తుంటే - ఎత్తుకున్న ప్రేమ
తన కౌగిట్లో - నను దాచుకున్న ప్రేమ } 2 || ప్రేమ ||
నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ } 2
నే పడిపోతుంతే...