50
Showing posts with label
Nee vaipu chustu 📀
.
Show all posts
Showing posts with label
Nee vaipu chustu 📀
.
Show all posts
Avunante kadhani unnadhante ledhani అవునంటే కాదని ఉన్నదంటే లేదని
Song no:
అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్ధాలతో కాలం గడిపేవా
రమ్మంటే రానని ఏమీ చెయ్యలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా } 2
నీ బాధ్యతలను మరిచేవా - సోమరిగా బ్రతికేవా
ఆదివారం గుడికెళ్ళే తీరిక లేదంటావు
ఆ రోజే అన్ని పనులు చేయపూనుకుంటావు } 2
దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తావు} 2
దైవ కార్యాలను అశ్రద్ధ చేస్తావు
నీ పనులను దేవుడు స్థిరపరచకపోతే ఏంచేస్తావు
|| అవునంటే ||
దేవునికియ్యాలంటే చెయ్యి కురచ చేస్తావు
అర్పణ వేయ్యాలంటే చిల్లర వెదికి తీస్తావు } 2
వర్థిల్లినకొలదీ ఇవ్వకుంటావు} 2
పొందియు కృతజ్ఞత చూపకుంటావు
దీవించే దేవుడు కళ్ళెర్రజేస్తే ఏం చేస్తావు
|| అవునంటే ||
తోటివారికైనా సువార్త చెప్పకుంటావు
సాటివాడు ఏమైతే నాకేమనుకుంటావు } 2
నా పనికాదంటూ తప్పుకుంటావు } 2
ఏ తలాంతు లేదంటూ వెనక ఉంటావు
యజమాని వచ్చి నిన్ను లెక్క అడిగితే ఏం చేస్తావు
|| అవునంటే ||
Song no:
Avunante Kadani Unnadante Ledani Abad'dhalato Kalam Gadipeva
Rammante Ranani Emi Ceyyalenani Sakulato Tappinchuku Thirigeva} 2
Ni Badhyatalanu Mariceva - Somariga Brathikeva
Adivaram Gudikelle Thirika Ledantavu
A Roje Anni Panulu Ceyapunukuntavu} 2
Devuni Samayanni Nivu Doṅgilistavu} 2
Daiva Karyalanu Asrad'dha Cestavu
Ni Panulanu Devudu Sthiraparacakapote Encestavu
|| Avunante ||
Devunikiyyalante Ceyyi Kuraca Cestavu
Arpana Veyyalante Cillara Vediki Thistavu } 2
Varthillinakoladi Ivvakuntavu} 2
Pondiyu Krtajnata Chupakuntavu
Divince Devudu Kallerrajeste Em Cestavu
|| Avunante ||
Tothivarikaina Suvarta Ceppakuntavu
Sathivadu Emaite Nakemanukuntavu } 2
Na Panikadantu Tappukuntavu } 2
E Talantu Ledantu Venaka Untavu
Yajamani Vacci Ninnu Lekka Adigite Em Cestavu
|| Avunante ||
అవునంటే కాదని ఉన్నదంటే లేదని Avunante kadhani
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)