Pithruputhra shuddthma పితృపుత్ర శుద్ధాత్మ

పితృపుత్ర – శుద్ధాత్మ
త్రీత్వమా – త్రియేక దైవమా
స్తుతి స్తుతి సోత్రం
స్తుతి పాత్ర సోత్రం
సకల చరా చరములు
నీ ప్రకటిత – వక్కుచే ప్రభ వించేసులే
ఆకాశ మహా ఆకాశములు
అవని తీల ప్రదేశములు ”2”
నిభిడాంధ  కారమున
ప్రభల  జిమ్ము జిలిగుల  తెలుగులను
సూర్య  చంద్ర నక్షత్రముల
జలచర  జంతుజాలముల   “2”
స్తుతి స్తోత్రం చెల్లింపగ
సృష్టి  సహితము వెళ్ళి విరియగా
స్తుతి స్తుతి నీకె నిరంతరం
అతి పరిశుద్ద దైవమా  “2”

No comments:

Post a Comment