50
Showing posts with label
Nibhandhana Dwani 2 📀
.
Show all posts
Showing posts with label
Nibhandhana Dwani 2 📀
.
Show all posts
యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా .....!
నిన్నే , నిన్నే - నే కొలుతునయ్యా ; నీవే ,నీవే - నా రాజువయ్యా
యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా !
కొండలలో ,లోయలలో - అడవులలో ,ఎడారులలో
నన్ను గమనించి నావ - నన్ను నడిపించినావా (2)
|| యేసయ్యా ||
ఆత్మియులే నన్ను అవమానించగ - అన్యులే నన్ను అపహసింపగా
అండ నీవెఇతివయ్యా - నా కొండ నీవే యేసయ్యా (2)
|| యేసయ్యా ||
మరణఛాయలొ మెరిసిన నీ ప్రేమ - నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరిచెనయ్యా - నిన్నే ఘనపరతునయ్యా (2)
|| యేసయ్యా ||
వంచన వంతెన ఒరిగిన భారాన - పొసగక విసిగిన విసిరే కెరటాలు
అలలు కడతేర్చినావా - నీ వలలో నను మోసినావా (2)
|| యేసయ్యా ||
Yesayyaa.. Yesayyaa.. Yesayyaa.. Yesayyaa..
Ninne Ninne Ne Koluthunayyaa Neeve Neeve Naa Raajuvayyaa (2)
Yesayya Yesayya Yesayyaa…
Kondalalo Loyalalo Adavulalo Edaarulalo (2)
Nannu Gamaninchinaavaa Nannu Nadipinchinaavaa (2)
|| Yesayyaa ||
Aathmeeyule Nannu Avamaaninchagaa Anyule Nannu Apahasinchagaa (2)
Anda Neevaithivayyaa Naa.. Konda Neeve Yesayyaa (2)
|| Yesayyaa ||
Marana Chaayalalo Merisina Nee Prema Naligina Brathukuna Kurisina Nee Krupa (2)
Nannu Balaparachenayyaa Ninne Ghanaparathunayyaa (2)
|| Yesayyaa ||
Vanchena Vanthena Odigina Bhaaraana Osagaka Visigina Visire Kerataana (2)
Kalalaa Kadatherchinaavaa Nee Valalo Nanu Mosinaavaa (2)
|| Yesayyaa ||
Yesayyaa Naa Doraa Nee Saati Evarayyaa Ee Dhara యేసయ్యా నా దొరా నీ సాటి ఎవరయ్యా ఈ ధర
Song no:
యేసయ్యా నా దొరా
నీ సాటి ఎవరయ్యా ఈ ధర
నా కోసమే వచ్చిన సర్వేశ్వరా
నను విడిపించిన కరుణాకరా
మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా
వేసారిపోనయ్యా ధవళాంబరా } 2
|| యేసయ్యా ||
మండే నా బ్రతుకే పాటగా
నిండైన నీ బ్రతుకే బాటగా } 2
పండంటి నీ ప్రేమ తోటలో
మెండైన నీ వాక్యపు ఊటలో
దొరికింది నా వరాల మూట
సప్త స్వరాలే చాలవింక నా నోట } 2
|| యేసయ్యా ||
నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యా
వెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా } 2
మిగిలిన శ్రమలను సంతర్పణలో
కదిలే కన్నీటి అర్చనలో
పండింది నా నోముల పంట
ఎంత పంచినా తరగదు ఈ దేటంట } 2
|| యేసయ్యా ||
నా దాగు చోటు నీవేనయ్యా
చికాకు పడక నన్ను కాచేవయ్యా } 2
ఏకాకి నేనింక కాబోనయ్యా
నీ రాక కోసమే ఉన్నానయ్యా
శ్రీమంతుడా సాత్వికుడా
పరిపూర్ణుడా కడు దీనుడా } 2
|| యేసయ్యా ||
Song no:
Yesayyaa Naa Doraa
Nee Saati Evarayyaa Ee Dhara
Naa Kosame Vachchina Sarveshvaraa
Nanu Vidipinchina Karunaakaraa
Manasaara Ninne Koluthu Praaneshwaraa
Vesaariponayyaa Dhavalaambaraa } 2
|| Yesayyaa ||
Mande Naa Brathuke Paatagaa
Nindaina Nee Brathuke Baatagaa } 2
Pandanti Nee Prema Thotalo
Mendaina Nee Vaakyapu Ootalo
Dorikindi Naa Varaala Moota
Saptha Swaraale Chaalavinka Naa Nota } 2
|| Yesayyaa ||
Naligina Naa Brathuke Arpanamayyaa
Velugaina Nee Vaakyame Darpanamayyaa } 2
Migilina Shramalanu Santharpanalo
Kadile Kanneeti Archanalo
Pandindi Naa Nomula Panta
Entha Panchinaa Tharagadu Ee Detanta } 2
|| Yesayyaa ||
Naa Daagu Chotu Neevenayyaa
Chikaaku Padaka Nannu Kaachevayyaa } 2
Ekaaki Neninka Kaabonayyaa
Nee Raaka Kosame Unnaanayyaa
Sreemanthudaa Saathvikudaa
Paripoornudaa Kadu Deenudaa } 2
|| Yesayyaa ||
యేసయ్యా నా దొరా Yesayyaa Naa Doraa
Prardhinchu chuntiva viswasi ప్రార్ధించు చుంటివా విశ్వాసి
Song no:
ప్రార్ధించు చుంటివా విశ్వాసి
ప్రార్థన మరువకుమా పరదేశి } 2
|| ప్రార్ధిచు ||
ప్రార్థనే నీ పాప భార మెల్ల దించునే
ప్రార్థనే పరుని దాస్య బంధములను త్రెంచి వేసనే
పరిశుద్ధుని చెంత చేర్చేనే ప్రాణమునకు సేదదీర్చునే
|| ప్రార్ధిచు ||
ప్రార్థనే పరదేశ మందు నిన్ను బ్రతికించెనే
ప్రార్థనే ఎడారిలో దాహ మీయునే
ప్రార్థనే నిన్ను నడుపునులే ప్రార్ధనే కడకు చేర్చునులే
|| ప్రార్ధిచు ||
ప్రార్ధనే పరిశుద్ధ సీమ ప్రేమగీతము
ప్రార్థనే ప్రార్ధించు యేసు నామ సంకీర్తనం
ప్రార్థనే ప్రభునికాహ్వానము ప్రార్థనే తండ్రి సోపానము
|| ప్రార్ధిచు ||
ప్రార్థనే పనివానిచేత ప్రేమ పతాకము
ప్రార్థనే పరలోక రాజ్య విజయ శాంఖారావము
ప్రార్థనే విప్లవ పాఠము ప్రార్థననే పోరాట నియమము
|| ప్రార్ధిచు ||
ప్రార్థననే పరలోక నిధిని తెరుచు తాళము
ప్రార్థనే ప్రభునుండి మనము పోందుసూత్రము
ప్రార్థనే క్షేమ మందిరము ప్రార్థనే ప్రేమప్రాకరము
|| ప్రార్ధిచు ||
Song no:
PrardhinchuCunṭiva Visvasi
Prarthana Maruvakuma Paradesi} 2
|| Prardhinchu||
Prarthane Nī Papa Bhara Mella Din̄Cune
Prarthane Paruni Dasya Bandhamulanu Tren̄Ci Vesane
Parisud'dhuni Centa Cercene Pranamunaku Sedadīrcune
|| Prardhinchu||
Prarthane Paradesa Mandu Ninnu Bratikin̄Cene
Prarthane Edarilo Daha Mīyune
Prarthane Ninnu Nadupunule Prardhane Kadaku Cercunule
|| Prardhinchu||
Prardhane Parisud'dha Sīma Premagītamu
Prarthane PrardhinchuYesu Nama Saṅkīrtanaṁ
Prarthane Prabhunikahvanamu Prarthane Tandri Sopanamu
|| Prardhinchu||
Prarthane Panivaniceta Prema Patakamu
Prarthane Paraloka Rajya Vijaya Saṅkharavamu
Prarthane Viplava Paṭhamu Prarthanane Poraṭa Niyamamu
|| Prardhinchu||
Prarthanane Paraloka Nidhini Terucu Taḷamu
Prarthane Prabhunundi Manamu Pondusutramu
Prarthane Kṣema Mandiramu Prarthane Premaprakaramu
|| Prardhinchu||
ప్రార్ధించు చుంటివా విశ్వాసి PrardhinchuCunṭiva Visvasi
Paradesi oh paradhesi yesu chusina yedarule పరదేశీ ఓ పరదేశీ ఎటుచూసినా ఎడారులే
Song no:
పరదేశీ.....ఓ పరదేశీ....
ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే
ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము
ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము
యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము } 4
కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా } 2
కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా
అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా.....
బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా...
|| ఏనాటి ||
ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా } 2
పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా
అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా
సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా
|| ఏనాటి ||
తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా } 2
నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న
విద్యావేత్తవైనా...తత్వవేత్తవైనా... ఎంతటి శాస్త్రవేత్తవైనా...
థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా
|| ఏనాటి ||
Song no:
Paradesi.....O Paradesi....
Etuchusina Edarule Endipoyina Endamavule
Enathikaina Ie Kayamu Mayamagute Khayamu
Yenathikaina Yesayyanu Cerukonute Nyayamu
Yesu Raktame Jayamu Siluva Raktame Jayamu } 4
Kattukunna Bharya Nipai Kuppala Kulina } 2
Kannabiddala Kanniru Erulai Parina
Annadammule Nikai Kalavarincina Alamathincina.....
Bandhuvulanta Brathimalina Atmiyule Addagincina...
|| Yenati ||
Phyaktarilu Unna Motaru Karulenni Unna
Polalenni Unna Illasthalalenni Konna } 2
Andagadivaina Atagadivaina Andani Matakarivaina
Sipayivaina Kasayivaina Bikarivaina Ekakivaina
|| Yenati ||
Tellavadivaina Telisina Nallavadivaina
Nayakatvamunna Entathi Prematatvamunna } 2
Vidyavettavaina...Tatvavettavaina... Entathi Sastravettavaina...
Thiyistuvaina Ethistuvaina Markistuvaina Kopisthivaina
|| Yenati ||
పరదేశీ ఓ పరదేశీ ఎటుచూసినా ఎడారులే Paradesi oh paradhesi yesu chusina yedarule
Nee namame padedhan nee vakyame chatedhan నీ నామమే పాడెదన్ నీ వాక్యమే చాటెదన్
Song no:
నీ నామమే పాడెదన్ - నీ వాక్యమే చాటెదన్
1)హీనుడనై నీ దారి నెరుగక దూరముగా నే పోగా
దీనుడవై నా దారివి నీవై
భారము మోసితివే -తీరము చేర్చితివే
అ .ప ||ప్రేమ పూర్ణుడా- నా ప్రాణ నాధుడా
2)సత్యము నమ్మక గమ్యము గానక
అమ్ముడు పోతినయా-సత్యము నీవై బెత్తము చూపక
నెత్తురు కార్చితివే - నా మత్తును బాపితివే
అ .ప ||ప్రేమ పూర్ణుడా- నా ప్రాణ నాధుడా
3)చచ్చిన నాకు నిత్యత్వము నీయ-నిచ్చెన వైతివయ్యా
మృత్యుంజయుడా-పచ్చని నీ ప్రేమ
ఎచ్చట చుతునయా-నా ముచ్చట నీవేనయ్యా
అ .ప ||ప్రేమ పూర్ణుడా- నా ప్రాణ నాధుడా
Song no:
Ni Namame Paḍedan - Ni Vakyame Caṭedan
1)Hinuḍanai Ni Dari Nerugaka Dūramuga Ne Poga
Dhinudavai Na Darivi Nivai
Bharamu Mositive -Thiramu Chercitive
A.Pa ||Prema Purnuda- Na Praṇa Nadhuḍa
2)Satyamu Nam'maka Gamyamu Ganaka
Ammudu Potinaya-Satyamu Nivai Bettamu Cūpaka
Netturu Karcitive - Na Mattunu Bapitive
A.Pa ||Prema Purnuda- Na Praṇa Nadhuḍa
3)Caccina Naku Nityatvamu Niya-Niccena Vaitivayya
Mruthyunjayuda-Paccani Ni Prema
Eccaṭa Cutunaya-Na Muccaṭa Nivenayya
A.Pa ||Prema Purnuda- Na Praṇa Nadhuḍa
నీ నామమే పాడెదన్ నీ వాక్యమే చాటెదన్ nee namame padedhan
Prema yesu prema prema divya prema ప్రేమా యేసు ప్రేమా ప్రేమా దివ్య ప్రేమ
Song no: 12
ప్రేమా యేసు ప్రేమ ప్రేమా దివ్య ప్రేమ
పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమా
|| ప్రేమా ||
నన్ను మార్చుకొన్నా కలువరి ప్రేమ
నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమ
నన్ను ఓర్చుకున్నా నా దేవుని ప్రేమా
నన్ను తీర్చిదిద్దే పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ
|| పరిశుద్ధుని ప్రేమ ||
నేను పుట్టకముందే నన్ను చూచిన ప్రేమ
నేను గిట్టకముందే నన్ను పిలిచిన ప్రేమ
నేను పడకముందే పట్టుకున్నా ప్రేమ
నేను ఏడ్వకముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ
|| పరిశుద్ధుని ప్రేమ ||
నా కోసము వచ్చిన ప్రేమ నా ఋణమును దీర్చిన ప్రేమ
నా వాకిట నిలిచిన ప్రేమా నాలో నివశించె ప్రేమ
నా లోగిట నడిచిన ప్రేమ నా అక్కర నెరిగిన ప్రేమ
నా ఆకలి తీర్చే నన్ను కన్న ప్రేమ ఏసన్న ప్రేమ
|| పరిశుద్ధుని ప్రేమ ||
Song no: 12
Prema Yesu Prema Prema Divya Prema
Parishuddhuni Prema Paripurnuni Prema
|| Prema ||
Nannu Marcukonna Kaluvari Prema
Nannu Cercukunna Tandri Prema
Nannu Orchukunna Na Devuni Prema
Nannu Thirchididde Parishuddhuni Prema Paripurṇuni Prema
|| Parishuddhuni ||
Nenu Puttakamunde Nannu Chucina Prema
Nenu Gittakamunde Nannu Pilicina Prema
Nenu Padakamunde Pattukunna Prema
Nenu Edvakamunde Nannu Yetthukunna Prema
|| Parishuddhuni ||
Na Kosamu Vaccina Prema Na Runamunu Dhircina Prema
Na Vakita Nilicina Prema Nalo Nivasince Prema
Na Logita Nadicina Prema Na Akkara Nerigina Prema
Na Akali Thirche Nannu Kanna Prema Esanna Prema
|| Parishuddhuni ||
ప్రేమా యేసు ప్రేమా ప్రేమా దివ్య ప్రేమ Prema yesu prema prema divya prema
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)