50
Showing posts with label
Nee krupa 📀
.
Show all posts
Showing posts with label
Nee krupa 📀
.
Show all posts
Kuripinchumu deva nee aathma varshamu కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము
Song no:
కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము
ఫలింతును నీకై నా జీవితాంతము} 2
హల్లేలూయా హల్లేలూయా హల్లెలూయా
హల్లేలూయా హల్లెలూయా హల్లేలూయా ఆరాధన } 2
|| కురిపించుము దేవా ||
దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన
యెజెబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం } 2
ఐగుప్తు రాజును గడగడ వణికించి } 2
తనవారిని విడిపించిన మోషే అభిషేకం } 2
|| హల్లేలూయా ||
రాకడ సమయం ఆసన్నమైనది
శక్తితో నను నింపమని మనసు మూల్గుచున్నది } 2
ఆరంభసంఘములో ప్రారంభమైన అగ్ని } 2
అంతకంతకు పెంచి జ్వాలగ మార్చుము తండ్రి } 2
|| హల్లేలూయా ||
Song no:
Kuripincumu Deva Ni Atma Varṣamu
Phalintunu Nikai Na Jivitantamu } 2
Halleluya Halleluya Halleluya
Halleluya Halleluya Halleluya Aradhana } 2
|| Kuripincumu Deva ||
Devuni Prajalandarini Dari Maḷlincina
Yejebelunu Edirincina Eliya Abhiṣekaṁ } 2
Aiguptu Rajunu Gaḍagaḍa Vaṇikinci } 2
Tanavarini Viḍipincina Moṣe Abhiṣekam } 2
|| Halleluya ||
Rakaḍa Samayaṁ Asannamainadi
Saktito Nanu Nimpamani Manasu Mulgucunnadi } 2
Arambhasaṅghamulo Prarambhamaina Agni } 2
Antakantaku Penci Jvalaga Marcumu Taṇḍri } 2
|| Halleluya ||
Kuripinchumu deva nee aathma varshamu కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)