Song no:
ఎవరు ఉన్న లేకున్న
ఏమి ఉన్న లేకున్న
నీవుంటే నాకు చాలయ్యా
నా యేసయ్యా
నీ కృపయే నాకు చాలయ్యా
ధన ధాన్యాలు లేకున్నా
సిరి సంపదలు లేకున్నా
నీవుంటే నాకు చాలయ్యా
నా యేసయ్యా
నా ధనము నీవేనయ్యా
కష్ట నష్టములు ఎన్నున్న
కన్నీటి రోధన లెదూరైనా
నీవుంటే నాకు చాలయ్యా నాయేసయ్యా
నా దైర్యం నీవేనయ్యా
పేరు ప్రఖ్యాతులు లేకున్నా
పదవి ఘనత లేకున్న
నీవుంటే నాకు చాలయ్యా
నా యేసయ్యా
నా ఘనత నీవేనయ్యా
No comments:
Post a Comment