Song no: 116
నీ సల్లని సూపే ఓ యేసయ్యా
నా బతుకును మార్చించి మెస్సీయా } 2
నీ మెల్లని మాటే ఓ యేసయ్యా } 2
నను సేదదీర్చింది మెస్సీయా {నీ సల్లని}
పశుశాలలో నీ జన్మ యేసయ్యా
తగ్గింపు నేర్పింది మెస్సీయా } 2
పరిశుద్ధ నీ నడత యేసయ్యా } 2
మాదిరి నాకుంచింది మెస్సీయా {నీ సల్లని}
నీవు కార్చిన రక్తం యేసయ్యా
నా పాపం కడిగింది మెస్సీయా } 2
నీవు పొందిన మరణం యేసయ్యా...
Showing posts with label Kalpana & Chorus. Show all posts
Showing posts with label Kalpana & Chorus. Show all posts