50
Showing posts with label
Andaala Thaara 📀
.
Show all posts
Showing posts with label
Andaala Thaara 📀
.
Show all posts
తంబుర సితార నాధముతో క్రీస్తును వేడగా రారండీ Thambura sithara nadhamutho kreesthunu vedaga
300
క్రీస్తుని వేడు
రాగం-
( చాయా )
తాళం-
తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననిన స్వామికే } 2
|| తంబుర ||
పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని } 2
విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే
|| తంబుర ||
ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా } 2
నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా
|| తంబుర ||
Thambura Sithaara Naadamutho
Kreesthunu Vedaga Raarandi
Iddaru Mugguru Koodina Chota
Untaananina Swaamike } 2
|| Thambura ||
Paapulakai Digi Vachchenata – Rogulake Vaidyudani
Paapula Pankthini Koorchoni } 2
Vindulu Chesina Yesunake – Pedala Paalita Pennidhike
|| Thambura ||
Prathi Hrudayam Prabhu Mandiramai – Velugulatho Vilasilli
Nee Shodhanalanu Samidhalugaa } 2
Narakaagnulalo Padavesi – Kreesthunu Cheraga Parugidavaa
|| Thambura ||
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)