Song no: 120
రా – యదుకుల కాంభోజి
తా – ఆది
చూడరే మాఱేఁడు – పుట్టి – నాఁడు బెత్లెహేములో = నేఁడీ భూమి వాసులకు – నిండు రక్షణబ్చెను ||చూడరే||
ఎన్నరాని దేవ దీప్తి – మున్ను మిన్ను గ్రమ్మెను = పన్నుగా రేయెండ కాంతి – కన్ననది మించెను ||చూడరే||
దూత తెల్పె వ్రేల కొక – ప్రీతియగు ముచ్చటన్- ఖ్యాతిగ దావీదు పురిని – కర్తయేసు పుట్టుటన్ ||చూడరే||
తూరుపున...
Showing posts with label Jhon Chwodari. Show all posts
Showing posts with label Jhon Chwodari. Show all posts