Showing posts with label Old Christian Songs. Show all posts
Showing posts with label Old Christian Songs. Show all posts

Iennellu ielalo vunnamu manamu ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము

Athma nimpuma jeevathma nimpuma ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా

Song no:

    ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా
    పరమ పావనాత్మ నీదు వరములీయుమా
    ఆత్మ నింపుమా..

  1. కలుష దోష భారములే బ్రతుకు క్రుంగ దీసినవి
    వ్యాధి బాధలేకములై కేదమాయెను – ఘన దైవమా… ఆఆ…..
    నీ దాపు చేర్చి ప్రాపు చూపుమా
    అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా || ఆత్మ నింపుమా ||

  2. అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి
    ఒడలు పాప పొడల చేత యేహ్యమాయెను – కరుణాత్మ శ్రీ… ఆఆ…..
    ఈ  కరుణ మెంచి శరణమీయుమా
    తృణమైన బ్రతుకు తూలిపోక జాలిచూపుమా || ఆత్మ నింపుమా ||

Iedhi shubhodhayam kreesthu janmadhinam ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం

Hrudhayame nee alayam kreesthu హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామమే నా గానం

Devuni varasulam prema nivasulamu దేవుని వారసులం ప్రేమ నివాసులము

Devaa papini ninnasrayinchanu దేవా పాపిని నిన్నాశ్రయించాను