Showing posts with label K.Y.Rathnam. Show all posts
Showing posts with label K.Y.Rathnam. Show all posts
Vey vey vey mundhadugey kastamaina kanniti వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్ కష్టమైన కన్నీటి
వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్
కష్టమైన -
కన్నీటి భారమైన
నిందలైన
- ఇబ్బందులెదురైన
చీకటైన - ఎక్కుపెట్టిన బాణమైన
క్రీస్తు నామమున - నువు ముందడుగేయ్
వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్
వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్
1. ఎప్పుడెప్పుడు
ఉదయిస్తుందని - అంధకారంలో నలుగుటకన్నా
యేసుని
ప్రేమ జ్యోతిలో - ఆ స్వామి
పాదాల గురుతుల్లో
నీ అడుగేస్తూ - యేసు వైపే...
Chappattlu kotti galamu vippi ganthulu vesi చప్పట్లు కొట్టి గళము విప్పి గంతులు వేసి
చప్పట్లు కొట్టి - గళము విప్పి
గంతులు వేసి - గానము చేసి
నిన్నారాధింతును ... నేనారాధింతును
1. నక్షత్రములు నిను స్తుతియించ - ఆకాశాన్ని వెలిగించునట్లు
పారె సెలయేరు నిను స్తుతియించ - దప్పిక తీర్చి జీవమిచ్చునట్లు
...
Naa pranama na yesayya ye reethi ni premanu నా ప్రాణమా నా యేసయ్యా ఏ రీతి నీ ప్రేమను
సాఖి
: నా ప్రాణమా
... నా యేసయ్యా... ఏ రీతి
నీ ప్రేమను కొలుతునయా
యేసు నీ ప్రేమ
మరిపించెను... అమ్మ ఒడిలోని వెచ్చందనము
యేసు నీ ప్రేమ
చినబుచ్చెను... తేనె చుక్కలోని తియ్యందనము
కురిసెను నాలో నీ ప్రేమ
జల్లులు
చిగురించెను
నా ప్రాణము నిను
పూజించుటకై.
1. గడిచిన
కాలమంతా నా తోడువై
నన్ను నడిపించావు
నా కష్ట సమయములో నా
నీడవై...