అలరారు ఆ దివ్యరూపం - పశుశాలలో వెలిగే దీపం
పరిహరింపను మానవ పాపం
ప్రభవించెను ఇలలో ఆనందాం
ప్రకృతియే పరవశించి ఆడె - పరలోక సైన్యాలు పాడె
భక్తితో ఆ బాలుని వేడ - చూపించె ఒక తార జాడ
జగతిలోన మానవులను చూచె - బాలయేసు రూపము దాల్చె
గొల్లలే సేవింప రాగా - ప్రణమిల్లు ఈ దినమే వేగ

No comments:
Post a Comment