Song no:
నిను స్తుతించి ఆరాధించుట
ఎంతో భాగ్యము
నిను కీర్తించి ఘన పరుచుట
ఎంతో ఆశీర్వాదము
ఆశీర్వాదము ఆశీర్వాదము
ఎంతో ఆశీర్వాదము
నిను పాడి కీర్తించినా పౌలు సీలను
వారితో ఉన్న వారిని
విడిపించిన యేసయ్యా
నిను స్తుతించిన యోబుకు రెండంతల ఆశీర్వాదము
కోల్పోయిన వన్నియు
తిరిగి నీవు ఇచ్చావయ్యా
No comments:
Post a Comment