Song no:
HD
పునరుత్థానుడ నా యేసయ్యా ॥2॥
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను॥2॥
స్తుతిపాడుచు నిన్నే ఘనపరుచుచూ}
ఆరాధించెద నీలో జీవించుచూ }॥2॥
నీకృప చేతనే నాకు }
నీ రక్షణ భాగ్యం కలిగిందని }॥2॥
పాడనా ఊపిరి నాలో ఉన్నంతవరకు॥2॥
నా విమోచకుడవు నివేనని }
రక్షణానందం నీద్వారా కలిగిందని }॥2॥ ॥స్తుతపాడుచు॥
నే ముందెన్నడూ...
Showing posts with label Anandh.JayaKumar 🎤. Show all posts
Showing posts with label Anandh.JayaKumar 🎤. Show all posts