-->
Showing posts with label Vijaya sheeluda. Show all posts
Showing posts with label Vijaya sheeluda. Show all posts

Dhivinelu stotratthruda yesayya దివినేలు స్తోత్రర్హుడా యేసయ్య దిగిరానైయున్నా

Song no: 189

    దివినేలు స్తోత్రర్హుడా యేసయ్య దిగిరానైయున్నా మహారాజువు నీవయ్య
    మొదటివాడవు కడపటివాడవు యుగయుగములలో ఉన్నవాడవు

  1. మానక నాయెడల కృప చూపుచున్నావు
    మారదు నీ ప్రేమ తరతరములకు మాటతప్పని మహనీయుడవు మార్పులేనివాడవు
    నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు
    నీ మాటలు జీవపు ఉటలు నీ కృపయే బలమైన కోటలు

  2. దాచక నీ సంకల్పము తెలియచేయుచున్నావు
    దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు
    దాటివెళ్లని కరుణామూర్తివై మనవి అలకించావు
    దీర్ఘశాంతముగలవాడవై దీవించువాడవు
    నీ దీవెన పరిమళ సువాసన
    నీ ఘనతే స్దిరమైన సంపద

  3. సియోను శిఖరముపై ననునిలుపుటకై
    జేష్ట్యుల సంఘముగ నను మార్చుటకే
    దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నిలిపియున్నావు
    సుందరమైన నీ పోలికగా రూపుదిద్దిచున్నావు
    నీ రాజ్యమే పరిశుద్ద నగరము
    ఆ రాజ్యమే నిత్య సంతోషము
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts