Song no: 190
ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్యో దాహ మాయెను నీకు సిల్వపై ద్రోహు లందరు గూడి రయ్యయ్యో నీదు దేహంబు బాధించి రయ్యయ్యో ||యాహా||
దుష్కర్ములకు నప్పగించెనా యూద యిస్కరి యోతనెడి శిష్యుడు తస్కరించినవాని భంగిన నిన్ను నిష్కారణముగాను బట్టిరా ||ఆహా||
కలుషాత్ములందరు గూడిరా నిన్ను బలువిధంబుల హింసబెట్టిరా తలపై ముళ్ల కిరీటముంచి యా సిలువ నీతోనే మోయించిరా...
Showing posts with label Kotthapalli John. Show all posts
Showing posts with label Kotthapalli John. Show all posts