Punarudthanuda naa yesayya maranamu gelichi brathikinchithivi పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
Song no:
HD
-
పునరుత్థానుడ నా యేసయ్యా ॥2॥
-
నీకృప చేతనే నాకు }
నీ రక్షణ భాగ్యం కలిగిందని }॥2॥
పాడనా ఊపిరి నాలో ఉన్నంతవరకు॥2॥
నా విమోచకుడవు నివేనని }
రక్షణానందం నీద్వారా కలిగిందని }॥2॥
॥స్తుతపాడుచు॥
-
నే ముందెన్నడూ వెళ్లని }
తెలియని మార్గము నాకు ఎదురాయెనే } ॥2॥ సాగిపో నా సన్నిధి }
తోడుగా వచ్చుననిన }॥2॥
నీ వాగ్దానమే నన్ను బలపరిచేనే }
పరిశుద్దాత్ముని ద్వార నడిపించెనే }॥2॥
॥స్తుతపాడుచు॥
-
చెరలోనైనా స్తుతిపాడుచు }
మరణము వరకూ నిన్ను ప్రకటించేద}॥2॥
ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం ॥2॥
యేసు మేఘాలపై త్వరగ }
రానుండగా నిరీక్షణ కోల్పోకు నాప్రాణమా } ॥2॥ ॥స్తుతపాడుచు॥
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను॥2॥
స్తుతిపాడుచు నిన్నే ఘనపరుచుచూ}
ఆరాధించెద నీలో జీవించుచూ }॥2॥
Bhumyakashamulu srujinchina yesayya nike stotram భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకేస్తోత్రం
Song no: 100
- భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకేస్తోత్రం } 2
- బానిసత్వము నుండి శ్రమలబారినుండి-విడిపించావు నన్ను
ధీనదశలో నేనుండగా నను విడువనైతివి } 2 || భూమ్యాకాశములు ||
- జీవాహారమై నీదువాక్యము పోషించెనునన్ను
ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి } 2 || భూమ్యాకాశములు ||
- భుజంగములను అణచివేసి కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా నను లేవనెత్తితివి } 2 || భూమ్యాకాశములు ||
- నూతన యెరుషలేం నిత్యనివాసమని తెలియజేసితివి
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవపరచితివి } 2 || భూమ్యాకాశములు ||
నీ ఆశ్చర్యమైనక్రియలు-నేనెలామరచిపోదును } 2
హలెలూయలూయ... లూయ... హలెలూయా } 4
Subscribe to:
Posts (Atom)