Song no: 578
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా||
ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా||
పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ మో క్రైస్తవా ||
వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా!...
Showing posts with label Navya Deshamala. Show all posts
Showing posts with label Navya Deshamala. Show all posts
Lemmu thejarillumu neeku velugu vacchiyunnadhi లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది
Song no: 465
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ ప్రభుని మహిమ ఇదిగో నుందయించె నీపై ||లెమ్ము||
జనములు నీదు వెలుగునకు జనుదెంచెదరు గనుమ తనర నీ యుదయ కాంతికి తరలి రాజులు వత్తురు ||లెమ్ము||
సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు వీవైపు అమరుగ జనుల యైశ్వ ర్యము వచ్చు నీ యొద్దకు ||లెమ్ము||
గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచి తేబడు నాపాద...
Yentho sundharamainavi dhara girula pai nentho ఎంతో సుందరమైనవి ధర గిరులపై నెంతో
Song no: 267
ఎంతో సుందరమైనవి ధర గిరులపై నెంతో యందమైనవి సంత తంబుఁ బరమ ప్రేమను దెల్ప సంతస మందుచు సరిగ బ్రకటన జేయ అంతటను బనిఁ బూని ప్రభు న త్యంతముగఁ బ్రక టించి వసుధ న నంత మగు శుభవార్తఁ జాటెడు వింత యగు బోధకుల పాదము ||లెంతో||
మందమతులగు వారలు మూర్ఖత్వంబు నొందు నెల్ల జనంబులు వందుచుఁ గుందుచు వన గిరి కందరము లందు నున్న సకల మౌ మోటుజన మెరుఁగఁ పొందుగాఁ...
Yevaru bhagyavamthu laudhu ravani lopala ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష
Song no: 154
ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులొగ్గి వినువారికన్న ||నెవరు||
కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దవులఁ బోవఁ దరిమి యేసు తత్వముఁగొనువారికన్న ||నెవరు||
దీనమానసుల కట్టి యుప దేశ మిచ్చెను దివ్య మైన మోక్ష రాజ్యము వారి దౌనటంచు ప్రభువు తెల్పె ||నెవరు||
వృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ...