Andhala tharokati udhayinchindhi అందాల తారొకటి ఉదయుంచింది ఆకాశానికి కొత్త

అందాల తారొకటి ఉదయుంచింది
ఆకాశానికి కొత్త కళ తెచ్చింది యేసయ్య   
జన్మను ప్రకటించింది జ్ఞానులను దారిలో నడిపించింది
అ.ప: wish you happy christmas        
we wish you merry Christmas
పొలములో ఉన్న కాపరులకుదేవుని ప్రేమ కనిపించింది    
దావీదు పట్టణములో పుట్టిన
రక్షకుని ఆనవాలు తెలియజేసింది
పరలోక సైన్యసమూహములు భూలోకమునకు
దిగివచ్చాయు సర్వోన్నత స్థలములలో మహిమని   
దేవునికి స్తోత్రములు చెల్లించాయు
దేవుని ఎరుగని అన్యులకు తారవలె దారిచూపించాలి   
సువర్తమానము ప్రకటించుచు క్రీస్తునకు మహిమను కలిగించాలి

No comments:

Post a Comment