50
Showing posts with label
Radha Mathews 🎤
.
Show all posts
Showing posts with label
Radha Mathews 🎤
.
Show all posts
Aascharyamaina Prema Kalvariloni Prema ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ
Song no:
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ } 2
|| ఆశ్చర్యమైన ||
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ } 2
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే } 2
|| ఆశ్చర్యమైన ||
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ } 2
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే } 2
|| ఆశ్చర్యమైన ||
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ } 2
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు } 2
|| ఆశ్చర్యమైన ||
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ } 2
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే } 2
|| ఆశ్చర్యమైన ||
Song no:
Aascharyamaina Prema – Kalvariloni Prema
Maranamu Kante Balamaina Premadi
Nannu Jayinche Nee Prema } 2
|| Aascharyamaina ||
Paramunu Veedina Prema
Dharalo Paapini Vedakina Prema } 2
Nannu Karuninchi Aadarinchi Sedadeerchi
Nithya Jeevamichche } 2
|| Aascharyamaina ||
Paavana Yesuni Prema
Siluvalo Paapini Mosina Prema } 2
Naakai Maraninchi Jeevamichchi Jayamichchi
Thana Mahimanichche } 2
|| Aascharyamaina ||
Shramalu Sahinchina Prema
Naakai Shaapamu Norchina Prema } 2
Vidanaadani Premadi Ennadoo
Edabaayadu } 2
|| Aascharyamaina ||
Naa Sthithi Joochina Prema
Naapai Jaalini Choopina Prema } 2
Naakai Parugethi Kougalinchi Muddhadi
Kanneetini Thudiche } 2
|| Aascharyamaina ||
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ Aascharyamaina Prema Kalvariloni Prema
Kummari O Kummari Jagathuthpaththidaari కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
Song no:
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా } 2
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి
|| కుమ్మరి ||
విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి } 2
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా
|| కుమ్మరి ||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని } 2
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్
|| కుమ్మరి ||
Song no:
Kummari O Kummari Jagathuthpaththidaari
Jigata Mannaina Naa Vanka
Challaga Choodumayyaa
Aaa Aaa Aaa Challaga Choodumayyaa
Panikiraani Paathranani Paaraveyakumaa
Pongi Poralu Paathragaa Nannu Nimpumaa } 2
Suvaarthaloni Paathralanni
Sree Yesuni Pogaduchunda
Saakshiga Nundu Paathragajesi
Sathyamutho Nimpumu Thandri
Aaa Aaa Aaa Sathyamutho Nimpumu Thandri
|| Kummari ||
Viluvaleni Paathranu Nenu
Konuvaaru Lerevvaru
Velaleni Needu Rakthambutho
Velugondu Paathragajesi } 2
Aatankamulanundi Thappinchi Nannu
Ellappudu Kaavumayyaa
Pagiliyunna Paathranu Nenu
Sarichesi Vaadumayyaa
Aaa Aaa Aaa Sarichesi Vaadumayyaa
|| Kummari ||
Lokaashatho Nindi Upponguchoo
Maargambu Ne Dappithin
Manushechchalanniyu Sthiramanuchune
Manashaanthi Kolpothini } 2
Pogottukunna Pathrayanuchu
Parugeththi Nanu Pattithivi
Praanambu Naalo Unnappude
Nee Paadambul Pattithin
Aaa Aaa Aaa Nee Paadambul Pattithin
|| Kummari ||
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి Kummari O Kummari Jagathuthpaththidaari
Snehithudu Prana priyudu స్నేహితుడు ప్రాణ ప్రియుడు ఇతడే నా
Song no:
స్నేహితుడు ప్రాణ ప్రియుడు
ఇతడే నా ప్రియ స్నేహితుడు } 2
నా సమీప బందువుడు
దీన పాపి బాందవుడు } 2
వినుమా క్రైస్తవమా
వినుమా యువతరమా
తోడు నీడ లేని నన్ను చూడ వచ్చెను
జాడలు వెతికి జాలి చూపెను } 2
పాడైన బ్రతుకును బాగుచేసెను
ఎండిన మోడులే చిగురించెను } 2
|| వినుమా ||
బాధలలో నన్ను ఆధారించెను
శోధనలందు తోడు నిలిచెను } 2
నా మొరలన్ని ఆలకించెను
నా భారమంతయు తొలగించెను } 2
|| వినుమా ||
Song no:
Snehithudu Prana priyudu
Ithade naa priya snehithudu } 2
Naa sameepa bandhuvudu
deena paapi baandavudu } 2
vinuma kraisthavama
vinuma yuvatharama
Thodu needa leni nannu chooda vachenu
jaadalu vethiki jaali choopenu } 2
paadaina brathukunu baaguchesenu
endina module chigurinchenu } 2
|| Vinuma ||
Bhaadalalo nannu aadharinchenu
Shodanalandu thodu nilichenu } 2
naa moralanni aalakinchenu
naa baaramanthayu tholaginchenu } 2
|| Vinuma ||
స్నేహితుడు ప్రాణ ప్రియుడు Snehithudu Prana priyudu
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)