Song no:
HD
చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా చెప్పకుంటే గుండె కోతని } 2
నీలో నీవే క్రుంగిపోతున్నావా ? అందరిలో ఒంటరివైపోయావా ? } 2
చేయి విడువని యేసు దేవుడు ఆదరించి ఓదార్చును నీ చేయి విడువని యేసు దేవుడు - నిన్నాదరించి ఓదార్చును || చెప్పుకుంటే ||
కసాయి గుండెలు దాడి చేసెనా?
విషపు చూపులే నీవైపువుంచెనా ? (2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు...
Showing posts with label Satya Yamini. Show all posts
Showing posts with label Satya Yamini. Show all posts