Song no:
HD
ఈ లోకం మాయరా
పరలోకం శాశ్వతమురా } 2
నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా
నరుడా ఓ నరుడా
నిజ దేవుణ్ణి నమ్మరా } 2 || ఈ లోకం ||
పాపపు ఊబిలో మునగక
నరకానికి పోకురా
లోకాశలతో తిరుగకా దేవుని వైపు సాగర
దుష్టుని స్నేహం చెయ్యక పాడైపోవురా
దేవుని స్నేహం పొందర
చిరకాలం...