50
Showing posts with label
Mani Sharma 🎤
.
Show all posts
Showing posts with label
Mani Sharma 🎤
.
Show all posts
Sthothram Chellinthumu స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
Song no:
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి
|| స్తోత్రం ||
దివారాత్రములు కంటిపాపవలె కాచి } 2
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి } 2
|| స్తోత్రం ||
గాడాంధకారములో కన్నీటి లోయలలో } 2
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి } 2
|| స్తోత్రం ||
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి } 2
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి } 2
|| స్తోత్రం ||
సీయోను మార్గములో పలుశోధనలు రాగా } 2
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి } 2
|| స్తోత్రం ||
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి } 2
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి } 2
|| స్తోత్రం ||
పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా } 2
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా } 2
|| స్తోత్రం ||
Song no:
Sthothram Chellinthumu
Sthuthi Sthothram Chellinthumu
Yesu Naathuni Melulu Thalanchi
|| Sthothram ||
Deevaa Raathramulu
Kantipaapavale Kaachi } 2
Dayagala Hasthamutho
Brochi Nadipinchithivi } 2
|| Sthothram ||
Gaadaandhakaaramulo
Kanneeti Loyalalo } 2
Krushinchi Poneeyaka
Krupalatho Balaparachithivi } 2
|| Sthothram ||
Sajeeva Yaagamugaa
Maa Shareeramu Samarpinchi } 2
Sampoorna Sidhdhinonda
Shudhdhaathmanu Nosagithivi } 2
|| Sthothram ||
Seeyonu Maargamulo
Palu Shodhanalu Raagaa } 2
Saathaanni Jayinchutaku
Vishwaasamu Nichchithivi } 2
|| Sthothram ||
Siluvanu Mosukoni
Suvaarthanu Chepatti } 2
Yesuni Vembadimpa
Entha Bhaagyamu Nichchithivi } 2
|| Sthothram ||
Paadeda Hallelujaah
Maranaatha Hallelujaah } 2
Sada Paadeda Hallelujaah
Prabhu Yesuke Hallelujaah } 2
|| Sthothram ||
స్తోత్రం చెల్లింతుము Sthothram Chellinthumu
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)