Song no:
నీవు లేక నేను
క్షణమైన గాని బ్రతుకలేనయా
నీవు లేని క్షణము
నా జీవితంలో శూన్యమేనయా
యేసయ్యా నీ ప్రేమా
చాలయా నాలోన
నాకున్న తోడు నీవేనయా
చీకటిలో వెలుగిచ్చు చిరుదివ్యగా
వెలిగించి నావు జ్యోతిర్మయా
లోకాన నిజవెలుగు నీవేనయా
యేసయ్యా నీవేగా
చాలయా నాలోనా
లోకాన నిజవెలుగు నీవేనయా
ఎడారిలో దాహం తీర్చే జీవజలముగా
నా దాహం తీర్చిన నజరేయుడా
జీవ జలపు ఊట నీవేనయా
యేసయ్యా నీవెగా
చాలయా నాలోనా
జీవజలపు ఊట నీవేనయా
No comments:
Post a Comment