Showing posts with label M. M. Srilekha. Show all posts
Showing posts with label M. M. Srilekha. Show all posts
Anuraga valli ma inti jabilli అనురాగ వల్లీ మా ఇంటి జాబిల్లి
A.R Stevenson, Jeeva swaralu, Kalyana Veduka Kalyaname Vaibhogam, M. M. Srilekha, Marriage lyrics
No comments
Song no: 88
అనురాగ వల్లీ మా ఇంటి జాబిల్లి (2)
మధురమైన నీపెళ్ళి మా కంటివెలుగు ఓ తల్లి (2) అనురాగ
ఆదర్శగృహినివై నీ ఇంటినే ఆనంద గృహముగ తీర్చాలి (2)
ఆత్మీయ వరములు మెండుగా నీ ముంగిట వర్శించాలి (2)
నీ అక్కర లన్నితీరాలి | అనురాగ|
కలిమి లేములలొ కృంగక కరములు జోడించి వేడాలి
కరుణామయుని కనికరం కలకాలం నీకుండాలి (2)
కన్నవారింటి గౌరవం కలకాలం కాపాడాలి (2)...
Goppa deva naku thandrivi yakashamandhu గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు
Song no: #60
గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు గొప్ప దేవ నాకుఁ దండ్రివి తప్పకుండ వత్తు నీదరికి యేసు నామమందు గొప్ప కరుణ చేత నన్నిప్పుడు తగఁ జేర్చుకొనుము ||గొప్ప||
నీవు మిగుల గొప్ప వాఁడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాఁడవు భావమందు నినుఁ దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు నిలిపి కావు మనుచు వేఁడుకొందు ||గొప్ప||
చిన్నవాని నంగి ప్రార్థన నీ...
Neevu thodai yunna jalu yesu nithyamu నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది
Song no: 413
నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది మేలు నీవు ధరణినుండు నీచపాపుల నెల్లఁగావఁ బ్రేమ వచ్చి ఘన ప్రాణ మిడినట్టి ||నీవు||
నినుఁ బోలు రక్షకుం డేడి క్రీస్తు ననుఁ బోలు పాతకుం డేడి నిను నమ్ము వారలకు నీ వొసఁగుచుందువు తనరఁ పాపక్షమ దయచేత నిలలోన ||నీవు||
నీ పాటి బలవంతుఁ డేడి ప్రభు నాపాటి దుర్బలుం డేడి కాపాడు చుందువు కలకాలమును నీవు నీ పాద...