Showing posts with label Palm Sunday ▤. Show all posts
Showing posts with label Palm Sunday ▤. Show all posts
Yesuva jayamutho yerushalemuna braveshamu jesina yo prabhuva యేసువ జయముతో – యేరుషలేమున – బ్ర – వేశము జేసిన యో ప్రభువా
Song no: 593
యేసువ జయముతో – యేరుషలేమున – బ్ర – వేశము జేసిన యో ప్రభువా = వాసిగ బొగడగ – వసుధను జనులు – విజయము జేసిన యో ప్రభువా
1. మట్టలు బట్టియు – బట్టలు బరచియు – గట్టిగ బాడగ యో ప్రభువా = అట్టహాసముతో – అశ్వము నెక్కడ – అణకువ గార్దభ మెక్కిన ప్రభువా
2. పిల్లలు పెద్దలు – పలుకేకలతో – బలికి నుతించగ యో ప్రభువా = చల్లగ వానిని – సరియని యొప్పి – సంతోషించిన యో ప్రభువా
3. కొందరు వారిని – తొందర జేయగ – కూర్మిని దిద్దిన యో ప్రభువా = అందరు మానిన – అరచును రాళ్లని – అతని నిచ్చిన యో ప్రభువా
4. యేరుషలేం కొరకై – యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా = యేరుషలేమందున – యాలయ మంతను – శుభ్రపరచి యో ప్రభువా
5. మా కొఱకై తన – ప్రాణము బెట్టిన – మాన్యుడవీవె యో ప్రభువా = మా
కొరకై ధర – మరణము గెల్చిన – మహిమ స్వరూపుడ యో ప్రభువా
6. మాదు మనస్సుతో – హృదయము నాత్మను – నీదిగ గైకొని మో ప్రభువా = సాదర వాక్కులు – చక్కగ బలికియు – నాదరించుమము నో ప్రభువా
Ayya dhaveedhu thanaya hosanna yudhula raja yesanna అయ్య దావీదుతనయా హోసన్న యూదుల రాజా యేసన్న
Song no:
- హోసన్నా…
- గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
పిల్లలు పెద్దలు జగమంతా } 2
నీకై వేచెను బ్రతుకంతా || దావీదు ||
- కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
కంచర వాహన నీ పయనాలు } 2
జనావాహినికే సుబోధకాలు || దావీదు ||
-
పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
మకుటము లేని ఓ మహరాజా } 2
పరిచితిమివిగో మా హృదయాలు || దావీదు ||
హోసన్నా హోసన్నా హోసన్నా } 3
అయ్యా.. దావీదు తనయా హోసన్నా
యూదుల రాజా యేసన్నా } 2
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా || దావీదు ||
Song no:
- Hosannaa…
- Girulu Tharulu Saagarulu
Neekai Veechenu Vindhyaamaralu
Hosannaa Hosannaa – Yesannaa Yesannaa
Girulu Tharulu Saagarulu
Neekai Veechenu Vindhyaamaralu
Pillalu Peddalu Jagamanthaa } 2
Neekai Vechenu Brathukanthaa || Daaveedu ||
- Karunaa Rasamaya Nee Nayanaalu
Samathaa Mamathala Sankethaalu
Hosannaa Hosannaa – Yesannaa Yesannaa
Karunaa Rasamaya Nee Nayanaalu
Samathaa Mamathala Sankethaalu
Kanchara Vaahana Nee Payanaalu } 2
Janavaahinike Subodhakaalu || Daaveedu ||
- Pedhala Paaliti Pennidhivai
Paapula Rakshakudainaavu
Hosannaa Hosannaa – Yesannaa Yesannaa
Pedhala Paaliti Pennidhivai
Paapula Rakshakudainaavu
Makutamu Leni O Maharaajaa } 2
Parichithimivigo Maa Hrudayaalu || Daaveedu ||
Hosannaa Hosannaa Hosannaa } 3
Ayya.. Daaveedu Thanayaa Hosannaa
Yoodhula Raajaa Yesannaa } 2
Hosannaa Hosannaa – Yesannaa Yesannaa || Daaveedu ||