Showing posts with label Nissi john. Show all posts
Showing posts with label Nissi john. Show all posts
Dheevinchumo deva na manchi yesu deva దీవించుమో దేవా నా మంచి యేసు దేవా
Song no:
HD
దీవించుమో దేవా నా మంచి యేసు దేవా
ప్రియమైన క్రీస్తు ప్రభువా ప్రార్థింతు నిన్నేనయా
ఆలించు నా యేసయ్య ప్రార్థింతు నిన్నేనయా
ఆలించు నా యేసయ్య దీవించుమో దేవా
నీ ప్రేమయే నీ కృపయే నాదు జీవము నొసగెను
నీ నామమే నీ వాక్యమే నాకు త్రోవను చూపెను } 2
పాపముతో శాపముతో నలిగాను నా బ్రతుకులో
కాపరివై దేవుడవై నిలిచావు నా మనసులో } 2
నా దాగు చోటు నీవే...
Thandri thandri ninne stuthinchedhan naa athma aradhanalo తండ్రీ తండ్రీ నిన్నే స్తుతించేదన్ నా ఆత్మ ఆరాధనలో
Nissi john
Song no:
తండ్రీ తండ్రీ నిన్నే స్తుతించేదన్
నా ఆత్మ ఆరాధనలో " 2 "
ప్రభువా నా నోరు స్తుతియించునట్లు " 2 "
నా పెదవులను తెరువుము " 2 "
ఆరాధనా ఆరాధనా హల్లెలూయ ఆరాధనా
"తండ్రీ...