Showing posts with label ఐజక్ వాట్స్ అను: జేకబ్ చేంబర్లేన్. Show all posts
Showing posts with label ఐజక్ వాట్స్ అను: జేకబ్ చేంబర్లేన్. Show all posts

Hai lokama prabhuvacchen angikarinchumi హాయి లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించువిూ

Song no: 131

హాయి, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించువిూ పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుఁడీ.

హాయి రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్ నశింపఁజేసి మా యేసే జయంబు నొందును.

పాప దుఃఖంబులెల్లను నివృత్తిఁ జేయును రక్షణ్య సుఖక్షేమముల్ సదా వ్యాపించును.

సునీతి సత్యకృపలన్ రాజ్యంబు నేలును భూజనులార మ్రొక్కుఁడీ స్తోత్రార్హుఁడాయెనే.