Song no:
HD
Wish you a Happy and
Merry Merry Christmas } 2
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార } 2
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది } 2
పశుల పాకచేరినది క్రిస్మస్ తార } 2
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార
జన్మించే యేసు రాజు పరవశించె పరలోకం...