ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2)
ఏం మోసానయ్యా నీకోసం
నీవు నన్ను చూచావని (2)
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా||
ప్రాణమిచ్చావయ్యా
బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను
ఘనపరచానా
నిన్నే ఎదిరించానా (2)
ఇప్పటికైనా నీ కోసం నే
కష్టపడతానయ్యా (2)
నాకున్నవన్ని...
Showing posts with label Hanock. Show all posts
Showing posts with label Hanock. Show all posts