నా గుండె గుడిలో కొలిచెదను - నా ప్రియుడా నిను తలచెదను (2)
ఏమిచ్చి నీ ఋణము - తీర్చుకొందును (2)
నాపై చూపిన ప్రేమకు ఏమిచ్చి నీ ఋణము తీర్చుకొందును " నా గుండె "
నిష్ ప్రయోజకుడనే - నీతిమాలిన వాడనే
నీచుడనే - నిందలు మోపిన వాడనే " 2 "
నను ఏలి మలిచావు ఆశీర్వదించావు " 2 "
మనసారా పిలిచావు జాలి చూపావు ఫలియింపజేశావు
...
Showing posts with label Hrudhayam spandhinchina. Show all posts
Showing posts with label Hrudhayam spandhinchina. Show all posts