Song no:
పాడెదను మనసారా
నీ స్తుతిగీతం యేసయ్యా
కొనియాడెను నోరారా
నీ జయగీతం మెస్సయ్యా
యేసయ్యా నీ ప్రేమలో
ప్రతిదినం ఫలియించేదా
యేసయ్యా నీ దయలో
దినదినం వర్ధిల్లెద
ఫలియించెదా వర్ధిల్లెదా
నీ సాక్షిగానే జీవించేదా
యేసయ్యా నీ కృపలో
అనుదినం జీవించెదా
యేసయ్యా నీ నిడలో
నిరతం ఆనందించేదా
జీవించెదా ఆనందించెదా
నీ సేవలోనే నేసాగెదా
No comments:
Post a Comment