50
Showing posts with label
Sudharshini
.
Show all posts
Showing posts with label
Sudharshini
.
Show all posts
పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు Paralokamuna numdu deva ni padhamula konarimthu
25
రాగం -
(చాయ: )
తాళం -
పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు సేవ దురితంబులకు నేను వెఱచి యున్నానని కరుణించి నీ సుతుని ధర కంపితివి గాదా అరయఁగా నీ ప్రేమ యింతనఁ దరము గాదో పరమ జనక మరణ పర్యంతంబు నిను నే మరువఁ జాలను వరకృపా నిధి
||పరలోక||
యేసుక్రీస్తుని దయసేయ కున్న మోస మొందెద నెందుకన్న దోసంబులకు నేను దాసుండనై ప్రతి వాసరంబును నీదు భాసు రాజ్ఞలు విడిచి వేసటలు గల నరకమునఁ బడ ద్రోసిన నది న్యాయమౌ గద నా సునాధా పేర్మిచేతను నీ సుతుని నంపించినావు
||పరలోక||
ఎన్నరాని మహిమ నుండి యేసు నన్నుఁ బాలింప నేతెంచి యెన్న శక్యము గాక యున్న పాపములన్ని ఛిన్నాభిన్నము జేసి నన్ను సమ్మతిపరప నన్న యగు నా రక్షకుండు తన్ను తానర్పించి వెండియు నున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసఁగె నాకుఁ
||బరలోక||
update
|| Update ||
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)