Song no:
యేసుప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం ||యేసు||
1.నీ ప్రేమకధా శ్రవణం నీ శుభ నామ స్మరణం - నా జీవన తరుణోపాయం నా యాత్రకు నిరపాయం ||యేసు||
2.నీ దివ్య సిలువ మరణం నా నవ్య జీవకిరణం - నీ శాంతి కాంతినిలయం - నా హృది నీ దేవాలయం ||యేసు||

No comments:
Post a Comment