50
Showing posts with label
K. Raja Babu ✍
.
Show all posts
Showing posts with label
K. Raja Babu ✍
.
Show all posts
యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా .....!
నిన్నే , నిన్నే - నే కొలుతునయ్యా ; నీవే ,నీవే - నా రాజువయ్యా
యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా !
కొండలలో ,లోయలలో - అడవులలో ,ఎడారులలో
నన్ను గమనించి నావ - నన్ను నడిపించినావా (2)
|| యేసయ్యా ||
ఆత్మియులే నన్ను అవమానించగ - అన్యులే నన్ను అపహసింపగా
అండ నీవెఇతివయ్యా - నా కొండ నీవే యేసయ్యా (2)
|| యేసయ్యా ||
మరణఛాయలొ మెరిసిన నీ ప్రేమ - నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరిచెనయ్యా - నిన్నే ఘనపరతునయ్యా (2)
|| యేసయ్యా ||
వంచన వంతెన ఒరిగిన భారాన - పొసగక విసిగిన విసిరే కెరటాలు
అలలు కడతేర్చినావా - నీ వలలో నను మోసినావా (2)
|| యేసయ్యా ||
Yesayyaa.. Yesayyaa.. Yesayyaa.. Yesayyaa..
Ninne Ninne Ne Koluthunayyaa Neeve Neeve Naa Raajuvayyaa (2)
Yesayya Yesayya Yesayyaa…
Kondalalo Loyalalo Adavulalo Edaarulalo (2)
Nannu Gamaninchinaavaa Nannu Nadipinchinaavaa (2)
|| Yesayyaa ||
Aathmeeyule Nannu Avamaaninchagaa Anyule Nannu Apahasinchagaa (2)
Anda Neevaithivayyaa Naa.. Konda Neeve Yesayyaa (2)
|| Yesayyaa ||
Marana Chaayalalo Merisina Nee Prema Naligina Brathukuna Kurisina Nee Krupa (2)
Nannu Balaparachenayyaa Ninne Ghanaparathunayyaa (2)
|| Yesayyaa ||
Vanchena Vanthena Odigina Bhaaraana Osagaka Visigina Visire Kerataana (2)
Kalalaa Kadatherchinaavaa Nee Valalo Nanu Mosinaavaa (2)
|| Yesayyaa ||
నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో
నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో } 2
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్ }2
ఆత్మతో నే పాడెదను - ఆర్భటించి పాడెదను } 2
అభినయించి పాడెదను - అనుభవించి పాడెదను } 2
అనుదినము నే పాడెదను - అందరిలో నే పాడెదను } 2
|| నూతన ||
యేసే నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి } 2
యేసే నా ప్రధాన కాపరి - యేసే నా ఆత్మ కాపరి } 2
యేసే నన్ను కొన్న కాపరి - యేసే నాలో ఉన్న కాపరి } 2
|| నూతన ||
శత్రు సేనలు ఎదురైనా - దుష్టులంతా ఒక్కటైనా } 2
అజేయుడేసుని చేరెదము -విజయగీతము పాడెదము } 2
ద్వజము నెత్తి సాగెదము - భజన చేయుచు పాడెదము } 2
|| నూతన ||
Nutana gitamu padedanu na priyudesunilo } 2
halleluya - halleluya - halleluya amen }2
Atmato ne padedanu - arbhatinci padedanu } 2
abhinayinci padedanu - anubhavinci padedanu } 2
anudinamu ne padedanu - andarilo ne padedanu } 2
|| nutana ||
Yese na manci kapari - yese na goppa kapari } 2
yese na pradhana kapari - yese na atma kapari } 2
yese nannu konna kapari - yese nalo unna kapari } 2
|| nutana ||
Satru senalu eduraina - dustulanta okkataina } 2
ajeyudesuni ceredamu -vijayagitamu padedamu } 2
dvajamu netti sagedamu - bhajana ceyucu padedamu } 2
|| nutana ||
ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ
ఇదిగో కలువరి సిలువ ప్రేమ
మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ
నా యేసు ప్రేమ
యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ
యేసుని సిలువకు పంపిన ప్రేమ
దోషిని కరుణతో పిలిచిన ప్రేమ
మరువజాలని ప్రేమ
నన్ను మరువని ప్రేమ
|| ఇదిగో ||
మహిమైశ్వర్యము బాసిన ప్రేమ
నా దోషములను మోసిన ప్రేమ
విడువజాలని ప్రేమ
నన్ను విడువని ప్రేమ
|| ఇదిగో ||
చెడిన నన్ను కడిగిన ప్రేమ
పడిన నన్ను లేపిన ప్రేమ
మరువలేని ప్రేమ
మారనీ యేసు ప్రేమ
|| ఇదిగో ||
Idigō kaluvari siluva prēma
marapurāni madhura prēma yēsu prēma
nā yēsu prēma
yēsu prēma śrī yēsu prēma
yēsuni siluvaku pampina prēma
dōṣini karuṇatō pilicina prēma
maruvajālani prēma
nannu maruvani prēma ||idigō||
|| Idigo ||
mahimaiśvaryamu bāsina prēma
nā dōṣamulanu mōsina prēma
viḍuvajālani prēma
nannu viḍuvani prēma ||idigō||
|| Idigo ||
ceḍina nannu kaḍigina prēma
paḍina nannu lēpina prēma
maruvalēni prēma
māranī yēsu prēma ||idigō||
|| Idigo ||
నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా
నీతి సూర్యుడా యేసు
ప్రాణ నాథుడా.. రావయ్యా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా
హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
యుగయుగములకు ప్రభువా
తరతరములకు రాజువా } 2
శరణటంచు నిన్ను వేడ
కరములెత్తి నిన్ను పిలువ } 2
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా
|| నిన్న నేడు ||
వేల్పులలోనే ఘనుడా
పదివేలలో అతిప్రియుడా } 2
కృపా సత్య సంపూర్ణుడా
సర్వ శక్తి సంపన్నుడా } 2
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా
|| నిన్న నేడు ||
Neethi Sooryudaa Yesu
Praana Naathudaa.. Raavayyaa
Ninna Nedu Ekareethiga Unnaavaa
Hallelooyaa – Ennadaina Nannu Marachipoyaavaa
Hallelooyaa – Ninna Nedu Ekareethiga Unnaavaa
Yugayugamulaku Prabhuvaa
Tharatharamulaku Rajuvaa } 2
Sharanatanchu Ninnu Veda
Karamuletthi Ninnu Piluva } 2
Parama Thandri Nannu Chera Vachchaavaa
|| Ninna Nedu ||
Velpulalone Ghanudaa
Padivelalo Athipriyudaa } 2
Krupaa Sathya Sampoornudaa
Sarva Shakthi Sampannudaa } 2
Parama Thandri Nannu Chera Vachchaavaa
|| Ninna Nedu ||
నీతి సూర్యుడా యేసు Neethi Sooryudaa Yesu
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)