-->

Ambaraveedhilo vinthaina tharaka అంబరవీధిలో వింతైన తారక సందడిచేసిందట

అంబరవీధిలో వింతైన తారక /2/
సందడిచేసిందట! శుభవార్త తెచ్చిందట !/2/
అంబరవీధిలో వింతైన తారక
Chorus: Wish you we wish you, we wish you happy Christmas /4/
1.దారిచూపే తారక క్రీస్తు చెంతకు చేరగా
కారుచీకటి మబ్బులలో కాంతియే ప్రసరించగా /2/
సర్వ లోకానికి క్రీస్తుజననమే చాటగ
సర్వోన్నతుడైన దేవునికి నిత్య మహిమై చేరెనుగా /2/
Chorus: Wish you we wish you, we wish you happy Christmas /4/
2.దూతలంతా ఏకమై స్తుతిగానాలే పాడగా
గొల్లలేమో పరవశమై కూడి నాట్యం చేయగా /2/
జ్ఞానులంతా ప్రణమిల్లి కానుకలే అర్పించగా
క్రీస్తుయేసుని జననంతో  భువియే పులకరించగా /2/
Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts