నేను కూడా ఉన్నానయ్య }
నన్ను వాడుకో యేస్సయ్య ఆ.ఆ... }॥2॥
పనికి రాని పాత్రననీ }
నను పారవేయకు యేస్సయ్య }॥2॥
1. జ్ఞానమేమి లేదు గాని }
నీ సేవ చేయ ఆశ వున్నది ఆ.ఆ... }॥2॥
నీవేనా జ్ఞాన మాని ॥2॥
నీ సేవ చేయ వచ్చినానయ్య ॥2॥ ॥నేను॥
2. ఘనతలోద్దు మెప్పులోద్దు.... }
ధనము నాకు వద్దే వద్దు }॥2॥
నీవే...
Showing posts with label Adham Benny. Show all posts
Showing posts with label Adham Benny. Show all posts
Yedhi yemaina gani neethone vuntanayya ఏది ఏమైనగానీ నీతోనే ఉంటానయ్యా
Song no:
ఏది ఏమైనగానీ...నీతోనే ఉంటానయ్యా
నను యెవ్వరేమన్నగానీ
నిను విడిచి పోలేనయ్యా " 2 ""
నాప్రాణమా..నాసర్వమా..... " 2 "
నాకున్నది నీవేనయ్యా..... " 2 "
...