Song no:
మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ
నా యేసునీ ప్రేమ -నా యేసునీ ప్రేమ
తల్లి మరచిన తండ్రి విడచిన
ఎన్నడు నా చేయి విడువని ప్రేమ
ప్రయాసముతో అలసియున్న
సర్వజనులను ప్రేమతో పిలిచే ప్రేమ
ఇలలో ఎక్కడ దొరకని ప్రేమ
కడవరకు నన్ను ఆదరించు ప్రేమ
1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...
No comments:
Post a Comment