Yaswanth
Song no:
వెంబడింతును నా యేసుని - ఎల్లవేళలలో
విలువైన ఆ ప్రేమకై - ఆరాధింతు నాయేసుని
వెలలేని రక్షణకై - స్తోత్రింతు శ్రీ యేసుని
1. కష్టములే కలిగినను - వెంబడింతును నా యేసుని
శ్రమలోకృంగినను - వెంబడింతును నా యేసుని
ఓదార్పు కరువైన - వెంబడింతును నా యేసుని
2. శత్రువులు నను చుట్టిన - వెంబడింతును నా యేసుని
ఆప్తులు నను విడచిన - వెంబడింతును...
Showing posts with label Yaswanth. Show all posts
Showing posts with label Yaswanth. Show all posts