Yesayya krupa vartha prakatinchedha prathi chota యేసయ్యా కృపా వార్త ప్రకటించెద ప్రతి చోట


Song no:


యేసయ్యా కృపా వార్త ప్రకటించెద ప్రతి చోటయేసయ్యా ప్రసన్నతలు పాడెదను క్రొత్త పాటగాపిలచి మలచి చెక్కినావు     
నీ చేతితో ప్రజ్ఞా జ్ఞానాత్మతో  2                     
1మాట నేర్పరితనము వాక్ శక్తి లేని
నాలుక మాంధ్యము గల నోటిని 2
అగ్నివంటి నీమాటలు బోధించుటకు
వాడియైన ఖడ్గముగా నేనైతినీ 2 యేసయ్యా॥
2జయశాలి నీ సేవలో వాడబడుటకు
శత్రువుల గుండెలో చొచ్చుటకు 2
అపవాది అగ్ని బాణాలార్పుటకు మెరుగుపట్టిన అంబుగా నేనైతినీ 2॥॥యేసయ్యా॥
3నీ కృప చేత నన్ను పిలచియుంటివి
భువియందు నీరక్షణసాధనముగా        2
అన్యులకు వెలుగై నీ మహిమగా
నీవునియమించినదీపమైతినీ 2   యేసయ్యా॥

No comments:

Post a Comment