Janminchenu oka thara thurppu జన్మించెను ఒక తార తూర్పు దిక్కున కాంతిమయముగా

జన్మించెను ఒక తార
తూర్పు దిక్కున కాంతిమయముగా
దివి నుండి భువికి వెడలిన
రారాజును సూచిస్తూ (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)            ॥జన్మించెను॥
ఇదిగో ప్రజలందరికి
సంతోషకరమైన సువార్తమానము (2)
దేవాది దేవుండు
ఒక శిశువై పుట్టెను (2)         ॥హ్యాప్పీ॥
సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ ఘనత ప్రభావము (2)
ఆయనకిష్టులకు సమాధానము (2)               ॥హ్యాప్పీ॥
మనలను పాపాలనుండి
రక్షించు దేవుడు ఆయనే యేసు (2)
నీ కొరకే అరుదించే తన ప్రాణం నిచ్చుటకై (2)       ॥హ్యాప్పీ॥

No comments:

Post a Comment