Song no: 212
మహాత్ముఁడైన నా ప్రభు విచిత్ర సిల్వఁ జూడ నా యాస్తిన్ నష్టంబుగా నెంచి గర్వం బణంగఁ ద్రొక్కుదున్.
నీ సిల్వ గాక యో దేవా దేనిన్ బ్రేమింప నీయకు నన్నాహరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతును.
శిరంబు పాద హస్తముల్ నూచించు దుఃఖ ప్రేమలు మరెన్నడైన గూడెనా విషాదప్రేమ లీ గతిన్?
ముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీట మేసు కుండినన్ ఈ భూకిరీటములన్నీ దానం దూగంగఁ...
Showing posts with label H Herni Devis. Show all posts
Showing posts with label H Herni Devis. Show all posts